We Call Her Ba A Biography of Kasturba Gandhi

By Subhadra Sen Gupta (Author), K Suresh (Author)
Rs.250
Rs.250

We Call Her Ba A Biography of Kasturba Gandhi
INR
MANIMN4438
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 5 - 9 Days
Check for shipping and cod pincode

Description

బా అని ఆమెను పిలుస్తాం! మహాత్మాగాంధీ అనేక ఫొటోలలో అతడి వెనకనే కూర్చున్న ఆమెను మీరు చూసి ఉంటారు. ఆమె బక్కపలచటి చిన్న మనిషి. ఖద్దరు చీర కట్టుకుని ఉంటుంది. తల ఎప్పుడూ చీర కొంగుతో కప్పి ఉంటుంది. ఆమెతో పరిచయం ఉన్నవాళ్ళు ఆమె ఎప్పుడూ మౌనంగా కూర్చునేదని చెబుతారు. కానీ ఆ ముఖాన్ని మాత్రం ఎవరూ మరచిపోలేరు.

ఆమె కస్తూరిబా, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ భార్య.

In many photographs of Mahatma Gandhi you will see her sitting right behind him. A small woman with delicate features, wearing a khadi sari, covering her head. People who knew her remember she would sit silently, hardly ever saying a word but you could not forget that face.

She was Kasturba, wife of Mohandas Karamchand Gandhi...........................

బా అని ఆమెను పిలుస్తాం! మహాత్మాగాంధీ అనేక ఫొటోలలో అతడి వెనకనే కూర్చున్న ఆమెను మీరు చూసి ఉంటారు. ఆమె బక్కపలచటి చిన్న మనిషి. ఖద్దరు చీర కట్టుకుని ఉంటుంది. తల ఎప్పుడూ చీర కొంగుతో కప్పి ఉంటుంది. ఆమెతో పరిచయం ఉన్నవాళ్ళు ఆమె ఎప్పుడూ మౌనంగా కూర్చునేదని చెబుతారు. కానీ ఆ ముఖాన్ని మాత్రం ఎవరూ మరచిపోలేరు. ఆమె కస్తూరిబా, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ భార్య. In many photographs of Mahatma Gandhi you will see her sitting right behind him. A small woman with delicate features, wearing a khadi sari, covering her head. People who knew her remember she would sit silently, hardly ever saying a word but you could not forget that face. She was Kasturba, wife of Mohandas Karamchand Gandhi...........................

Features

  • : We Call Her Ba A Biography of Kasturba Gandhi
  • : Subhadra Sen Gupta
  • : Praja Shakthi Book House
  • : MANIMN4438
  • : paparback
  • : 2023
  • : 47
  • : Telugu, English

Reviews

Be the first one to review this product

Discussion:We Call Her Ba A Biography of Kasturba Gandhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam