Charitarthudu

Rs.150
Rs.150

Charitarthudu
INR
MANIMN1029
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 లోగడ (3 .1 .2019 నాడు) ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి Non - Fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి: అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.

                లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హేవలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు , ప్రణయకళ , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హేవలాక్ ఎల్లిస్" పేరు ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక అయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది . 68 అభిసారిక సంపాదకీయాలు సంకలనం చేసి ఒక సంపుటంగా రూపుదిద్దుకుంది. దాదాపు 68 అభిసారిక పత్రికల్లో ఉత్తమమైన వ్యాసాలు - అభిసారిక ఆణిముత్యాల పేరిట - ఒక సంపుటం వెలువడింది.

                 లోగడ (3 .1 .2019 నాడు) ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి Non - Fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి: అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.                 లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హేవలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు , ప్రణయకళ , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హేవలాక్ ఎల్లిస్" పేరు ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక అయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది . 68 అభిసారిక సంపాదకీయాలు సంకలనం చేసి ఒక సంపుటంగా రూపుదిద్దుకుంది. దాదాపు 68 అభిసారిక పత్రికల్లో ఉత్తమమైన వ్యాసాలు - అభిసారిక ఆణిముత్యాల పేరిట - ఒక సంపుటం వెలువడింది.

Features

  • : Charitarthudu
  • : Dhanikonda Hanumantharao
  • : Sahithi Prachuranalu
  • : MANIMN1029
  • : Paperback
  • : 2019
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Charitarthudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam