Komuram Bheem- Mundu, Tarvata, Ippudu

By Dr V N V K Sastri (Author)
Rs.40
Rs.40

Komuram Bheem- Mundu, Tarvata, Ippudu
INR
PRAJASH229
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         సరైన అభివృద్ధి వ్యూహానికి గిరిజనుల జీవనాన్ని, వారి సాంస్కృతిక మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. డా.విఎన్ వికె శాస్త్రి రచించిన 'కొమురం భీం - ముందు, తర్వాత, ఇప్పుడు' అనే పుస్తకం ఎంతో సందర్భోచితమైనది, అత్యంత ప్రయోజకరమైనది. ఆదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎనిమిది దశాబ్దాలుగా జరిగిన పరిణామాలను సవివరంగా తెలియజేస్తుంది. ఈ ఆదివాసుల ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు ఇది అద్దం పడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం వారికి అర్థవంతమైన సహాయాన్ని అందించే ప్రయత్నంలో ఎదురయ్యే ఇక్కట్లను కూడా వివరిస్తుంది. ఈ పుస్తకంలో వివరించిన 'మనుగడ కోసం పోరాటం' ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

                             - ఎంవిపిసి శాస్త్రి 

         సరైన అభివృద్ధి వ్యూహానికి గిరిజనుల జీవనాన్ని, వారి సాంస్కృతిక మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. డా.విఎన్ వికె శాస్త్రి రచించిన 'కొమురం భీం - ముందు, తర్వాత, ఇప్పుడు' అనే పుస్తకం ఎంతో సందర్భోచితమైనది, అత్యంత ప్రయోజకరమైనది. ఆదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎనిమిది దశాబ్దాలుగా జరిగిన పరిణామాలను సవివరంగా తెలియజేస్తుంది. ఈ ఆదివాసుల ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు ఇది అద్దం పడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం వారికి అర్థవంతమైన సహాయాన్ని అందించే ప్రయత్నంలో ఎదురయ్యే ఇక్కట్లను కూడా వివరిస్తుంది. ఈ పుస్తకంలో వివరించిన 'మనుగడ కోసం పోరాటం' ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.                              - ఎంవిపిసి శాస్త్రి 

Features

  • : Komuram Bheem- Mundu, Tarvata, Ippudu
  • : Dr V N V K Sastri
  • : Prajashakti Book House
  • : PRAJASH229
  • : Paperback
  • : 2015
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Komuram Bheem- Mundu, Tarvata, Ippudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam