Nandipilli Gurajada Kanyasulkam

Rs.150
Rs.150

Nandipilli Gurajada Kanyasulkam
INR
MANIMN5208
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

1909లో పబ్లిష్ అయిన కన్యాశుల్కం' నాటకం రెండో కూర్పులో ఉన్న ఒక అచ్చుతప్పు మొత్తం ఆ నాటకం రాయడానికి ముందున్న చరిత్రనే మరుగు పరుస్తుంది. ముందుగా ఆ తప్పు గురించి తెలుసుకోవాలి.

కన్యాశుల్కం నాటకం రెండవ కూర్పులో కరటక శాస్త్రి శిష్యుడికి ఆడ వేషం వేయించి రామప్పంతులు దగ్గరకు వచ్చి ఆ పిల్లని ఓ ఊరిలో 1500 రూపాయలుకి అమ్మజూపేనని, వ్యవధి ఉంటే కానీ సొమ్ము ఇవ్వలేనన్నారని, ఋణబాధ ఎక్కువగా ఉందనీ, ఎక్కడయినా పెళ్లి చేయించమని వేడుకుంటాడు. రామప్పంతులు లుబ్ధావధానులు తో మళ్ళీ ఈ విషయం చెపుతూ ఏ ఊరిలో గుంటూరు శాస్తులు పిల్లను అమ్మజూపేడో చెపుతాడు. రెండవ ఎడిషన్ అన్ని పుస్తకాలలోనూ కరటక శాస్త్రి చెపుతున్నప్పుడు 'నల్లబిల్లి' అని అచ్చయి ఉంది. కానీ రామప్ప పంతులు తిరిగి లుబ్ధావధానులుతో చెప్తున్నప్పుడు ఆ ఊరు పేరు 'నందిపిల్లి' అని ఉంటుంది. రామప్పంతులుకి ఊరుపేరు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఊరు 'నల్లబిల్లి' అయినా అయుండాలి లేక నందిపిల్లి అయినా అయుండాలి. ఏది కరెక్ట్

పై సందేహ నివారణకు మొదటి కూర్పు చూడాలి (1897). మొదటి కూర్పులో కరటక శాస్త్రి చెప్పినపుడు 'నందిపిల్లి' అని చెపుతాడు. అన్ని పుస్తకా లలోనూ అలాగే ఉంటుంది. ఈ ప్రస్తావన ఒక్కసారే వస్తుంది. అంచేత రెండవ ఎడిషన్లో 'నల్లబిల్లి' అచ్చు తప్పు. అది 'నందిపిల్లి'. ఈ mistake ఎవరూ కరెక్ట్ వృద్ధుల కళ్యాణరామారావు....................

1909లో పబ్లిష్ అయిన కన్యాశుల్కం' నాటకం రెండో కూర్పులో ఉన్న ఒక అచ్చుతప్పు మొత్తం ఆ నాటకం రాయడానికి ముందున్న చరిత్రనే మరుగు పరుస్తుంది. ముందుగా ఆ తప్పు గురించి తెలుసుకోవాలి. కన్యాశుల్కం నాటకం రెండవ కూర్పులో కరటక శాస్త్రి శిష్యుడికి ఆడ వేషం వేయించి రామప్పంతులు దగ్గరకు వచ్చి ఆ పిల్లని ఓ ఊరిలో 1500 రూపాయలుకి అమ్మజూపేనని, వ్యవధి ఉంటే కానీ సొమ్ము ఇవ్వలేనన్నారని, ఋణబాధ ఎక్కువగా ఉందనీ, ఎక్కడయినా పెళ్లి చేయించమని వేడుకుంటాడు. రామప్పంతులు లుబ్ధావధానులు తో మళ్ళీ ఈ విషయం చెపుతూ ఏ ఊరిలో గుంటూరు శాస్తులు పిల్లను అమ్మజూపేడో చెపుతాడు. రెండవ ఎడిషన్ అన్ని పుస్తకాలలోనూ కరటక శాస్త్రి చెపుతున్నప్పుడు 'నల్లబిల్లి' అని అచ్చయి ఉంది. కానీ రామప్ప పంతులు తిరిగి లుబ్ధావధానులుతో చెప్తున్నప్పుడు ఆ ఊరు పేరు 'నందిపిల్లి' అని ఉంటుంది. రామప్పంతులుకి ఊరుపేరు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఊరు 'నల్లబిల్లి' అయినా అయుండాలి లేక నందిపిల్లి అయినా అయుండాలి. ఏది కరెక్ట్ పై సందేహ నివారణకు మొదటి కూర్పు చూడాలి (1897). మొదటి కూర్పులో కరటక శాస్త్రి చెప్పినపుడు 'నందిపిల్లి' అని చెపుతాడు. అన్ని పుస్తకా లలోనూ అలాగే ఉంటుంది. ఈ ప్రస్తావన ఒక్కసారే వస్తుంది. అంచేత రెండవ ఎడిషన్లో 'నల్లబిల్లి' అచ్చు తప్పు. అది 'నందిపిల్లి'. ఈ mistake ఎవరూ కరెక్ట్ వృద్ధుల కళ్యాణరామారావు....................

Features

  • : Nandipilli Gurajada Kanyasulkam
  • : Vruddula Kalyana Ramarao
  • : Chayya Resources center
  • : MANIMN5208
  • : paparback
  • : Dec, 2023
  • : 163
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nandipilli Gurajada Kanyasulkam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam