Title | Price | |
Urvasi | Rs.150 | In Stock |
శారదగారు ఆత్మీయంగా ఆహ్వానించి, ఎన్నో సంవత్సరాల క్రితం రేడియోలో ప్రసారమైన 'పురూరవ' శ్రవ్య నాటిక కాసేట్ ని ఇచ్చి, నా ఈ రచనకి శ్రీకారం చుట్టించారు. ఇంటికి తిరిగి రాగానే పురూరవ చదివి, శారదగారిచ్చిన క్యాసెట్ విన్నాను. శ్రవ్యనాటిక ద్వారా ఒక రచనకు అంతగా ప్రాణం పోయవచ్చని ఎవరైనా చెపితే నేను నమ్మలేకపోదును. ఆ నాటిక వింటుంటే ఊర్వశి కళ్ళముందు సాక్షాత్కారించిందంటే అతిశయోక్తి కాదు. శారదగారి గొంతులో వినిపించిన భావవల్లరి, ఆ నవ్వులో పలికిన రాగమంజరి అనితరసాధ్యమనిపించింది. అలా కొద్ది రోజులు ఆ కాసేట్ వింటూ ఆ ఇతివృత్తాన్ని ఆత్మగతం చేసుకునేందుకు ప్రయత్నించి, మెల్లిగా రచనకి ఉపక్రమించాను.
శారదగారు ఆత్మీయంగా ఆహ్వానించి, ఎన్నో సంవత్సరాల క్రితం రేడియోలో ప్రసారమైన 'పురూరవ' శ్రవ్య నాటిక కాసేట్ ని ఇచ్చి, నా ఈ రచనకి శ్రీకారం చుట్టించారు. ఇంటికి తిరిగి రాగానే పురూరవ చదివి, శారదగారిచ్చిన క్యాసెట్ విన్నాను. శ్రవ్యనాటిక ద్వారా ఒక రచనకు అంతగా ప్రాణం పోయవచ్చని ఎవరైనా చెపితే నేను నమ్మలేకపోదును. ఆ నాటిక వింటుంటే ఊర్వశి కళ్ళముందు సాక్షాత్కారించిందంటే అతిశయోక్తి కాదు. శారదగారి గొంతులో వినిపించిన భావవల్లరి, ఆ నవ్వులో పలికిన రాగమంజరి అనితరసాధ్యమనిపించింది. అలా కొద్ది రోజులు ఆ కాసేట్ వింటూ ఆ ఇతివృత్తాన్ని ఆత్మగతం చేసుకునేందుకు ప్రయత్నించి, మెల్లిగా రచనకి ఉపక్రమించాను.© 2017,www.logili.com All Rights Reserved.