Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 15

By Dr C Narayana Reddy (Author)
Rs.150
Rs.150

Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 15
INR
MANIMN4529
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఎవరయ్యా ఎందుకు మీ

రెండు కురుకుతున్నారు.

ముళ్ళలాగ దిగిపోయిన

కాళ్ళు పెరుకుతున్నారు.


ఇటు నిరాశ అటు దురాశ

ఏది ఏది మీ గమ్యం?

కదురులేని బ్రతుకుమీద

కలలు వడుకుతున్నారు.


సన్నగిల్లెనా ధైర్యం?

సపోయె శౌర్యం ?

రగిలే వేసవిలో ఇం

తగా వణుకుతున్నారు.


ఇరుకునుంచి బయటపడీ

వెరపులోంచి కుదుటపడీ

ఈ యెడారి పొదుగునుంచి

ఏమి పితుకుతున్నారు?..............

ఎవరయ్యా ఎందుకు మీ రెండు కురుకుతున్నారు. ముళ్ళలాగ దిగిపోయినకాళ్ళు పెరుకుతున్నారు. ఇటు నిరాశ అటు దురాశ ఏది ఏది మీ గమ్యం? కదురులేని బ్రతుకుమీద కలలు వడుకుతున్నారు. సన్నగిల్లెనా ధైర్యం? సపోయె శౌర్యం ?రగిలే వేసవిలో ఇంతగా వణుకుతున్నారు. ఇరుకునుంచి బయటపడీ వెరపులోంచి కుదుటపడీ ఈ యెడారి పొదుగునుంచి ఏమి పితుకుతున్నారు?..............

Features

  • : Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 15
  • : Dr C Narayana Reddy
  • : Viswambhara Vision Publications
  • : MANIMN4529
  • : paparback
  • : April, 2001
  • : 307
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 15

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam