Niluvethu Santhakam

Rs.150
Rs.150

Niluvethu Santhakam
INR
MANIMN5235
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పద చిత్రాలు

నడిరాత్రి ఒంటరి రోడ్డుకు
తోడుగా నడుస్తున్నాను
పువ్వును మోయలేని రెమ్మకు
కొమ్మ ఆసరా యిచ్చింది.
కొమ్మను కన్నందుకు
చెట్టు గర్వంగా వూగుతూంది!

మబ్బులు గూళ్ళకు చేరుకున్నాయి.
చంద్రుడు వొక్కడే నింగికి కాపలా
ఒంటరి నా నడకకు
జంటగా చేరింది గ్రామసింహం!
వెలుగును చూసి ముచ్చటపడి
వీధి దీపం చుట్టూ ఉసుళ్ళు అట్లాడుతూ.
ఆత్మాహుతి ఔతున్నాయి!

యమభటులు పాశం వేసి లాగుతుంటే
ఓ తల్లి ఘోషకు శునకం
గుండె కరిగి నిల్చి చూసింది!
గాలి సుగంధమై మనసును
కమ్మితే అప్పుడే వెలిగిన
ఆ ఇంటి దీపం.....................

పద చిత్రాలు నడిరాత్రి ఒంటరి రోడ్డుకు తోడుగా నడుస్తున్నాను పువ్వును మోయలేని రెమ్మకు కొమ్మ ఆసరా యిచ్చింది. కొమ్మను కన్నందుకుచెట్టు గర్వంగా వూగుతూంది! మబ్బులు గూళ్ళకు చేరుకున్నాయి. చంద్రుడు వొక్కడే నింగికి కాపలాఒంటరి నా నడకకుజంటగా చేరింది గ్రామసింహం! వెలుగును చూసి ముచ్చటపడివీధి దీపం చుట్టూ ఉసుళ్ళు అట్లాడుతూ.ఆత్మాహుతి ఔతున్నాయి!యమభటులు పాశం వేసి లాగుతుంటేఓ తల్లి ఘోషకు శునకంగుండె కరిగి నిల్చి చూసింది!గాలి సుగంధమై మనసును కమ్మితే అప్పుడే వెలిగిన ఆ ఇంటి దీపం.....................

Features

  • : Niluvethu Santhakam
  • : Adigopula Venkataramana
  • : Adigopula Venkataramana
  • : MANIMN5235
  • : hard binding
  • : Dec, 2023
  • : 134
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Niluvethu Santhakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam