'ఆసరా' కథ. ఇంటర్నెట్ నిర్వాహకులు అమాయక యువతీ యువకుల్ని ఎలా ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారో చిత్రించారీ కథలో. అలాంటి దారుణాలకు ఆత్మాహత్యలే శరణ్యంగా భావించేవారికి 'ఆసరా' ఆవశ్యకతని సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి. ఇక ఈ సంపుటి మొత్తంలో ఒక అతిగొప్ప కథ ఉంది. అది 'సంధ్యారాగం'. మానవ సంబంధాల్లోని వైరుద్యాల్నీ, తరాల అంతరాల్నీ చిత్రికపడుతూ రాసిన 'మేఘన', 'ఒక ప్రేమలేఖ' వంటి మంచి కథలూ వున్నాయి. 'సెంటిమెంట్' అధిక్షేపకథ అయితే, 'శ్యామాగోపాళం' బాపూరమణల టైపు సరదా సరదా కథ!
నాగలక్ష్మిగారి కథలకి ఒక అంతర్గబలం ఉంది. అది అపూర్వమైనది, అపురూపమైనది. నాకెంతో ఎంతో మక్కువైనది. అదేమంటే, ఆమె ఎన్నుకున్న కథాంశాలన్నీ most upto date social issues. అలాగే అన్నీ current burning topics! ఇతరులు ఇంతకూ ముందు ఇంత గాడంగా స్పృశించనివి. ఇదీ విశేషం! నాగలక్ష్మిగారికి ప్రత్యేక అభినందనలు!
'ఆసరా' కథ. ఇంటర్నెట్ నిర్వాహకులు అమాయక యువతీ యువకుల్ని ఎలా ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారో చిత్రించారీ కథలో. అలాంటి దారుణాలకు ఆత్మాహత్యలే శరణ్యంగా భావించేవారికి 'ఆసరా' ఆవశ్యకతని సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి. ఇక ఈ సంపుటి మొత్తంలో ఒక అతిగొప్ప కథ ఉంది. అది 'సంధ్యారాగం'. మానవ సంబంధాల్లోని వైరుద్యాల్నీ, తరాల అంతరాల్నీ చిత్రికపడుతూ రాసిన 'మేఘన', 'ఒక ప్రేమలేఖ' వంటి మంచి కథలూ వున్నాయి. 'సెంటిమెంట్' అధిక్షేపకథ అయితే, 'శ్యామాగోపాళం' బాపూరమణల టైపు సరదా సరదా కథ! నాగలక్ష్మిగారి కథలకి ఒక అంతర్గబలం ఉంది. అది అపూర్వమైనది, అపురూపమైనది. నాకెంతో ఎంతో మక్కువైనది. అదేమంటే, ఆమె ఎన్నుకున్న కథాంశాలన్నీ most upto date social issues. అలాగే అన్నీ current burning topics! ఇతరులు ఇంతకూ ముందు ఇంత గాడంగా స్పృశించనివి. ఇదీ విశేషం! నాగలక్ష్మిగారికి ప్రత్యేక అభినందనలు!
© 2017,www.logili.com All Rights Reserved.