Bapu

By Lakshmi Narayana (Author)
Rs.100
Rs.100

Bapu
INR
MANIMN4831
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సుదర్శనం

సి. నారాయణరెడ్డి

పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక
ఓ కొంటె మేధావి ఉన్నాడనేది కొందరికే తెలుసు.
దూది చూడడానికి సాదాగా కనిపిస్తుంది. కానీ అది
ఎన్నెన్ని మానాలను కాపాడుతుందనీ......

బాపు బొమ్మలూ అంతే - నిరాడంబరంగా ఉంటాయి.
కానీ, గుండె పొరల వెనకాల వున్న స్వాభిమానాలకు
హాయిగా చురకలు పెడతాయి.

బాపులో ఒక దార్శనికుడున్నాడు. దర్శకుడున్నాడు.
ఒక్కొక్క మాట అనిపిస్తుంటుంది. ఆయన గీసిన
ఒక్కొక్క బొమ్మ ఓ రంగుల మినీ కవిత అని.

అసలు 'సీతాకళ్యాణం' లాంటి ఆదర్శ కావ్యాన్ని
చిత్రీకరించిన బాపేనా - కడుపుబ్బ నవ్వించే
కార్టూన్లు పలికించేది ! అవును.

ఇన్ని అంచులున్న దర్శనం బాపు.
ఎప్పుడో రావల్సిన డాక్టరేట్ ఇప్పుడొచ్చింది అనడం.
రివాజైపోయింది - కాబట్టి అలా అనకుండా
బాపుని వరించిన డాక్టరేట్
తరించిందంటున్నాను.....................

సుదర్శనం సి. నారాయణరెడ్డి పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక ఓ కొంటె మేధావి ఉన్నాడనేది కొందరికే తెలుసు. దూది చూడడానికి సాదాగా కనిపిస్తుంది. కానీ అది ఎన్నెన్ని మానాలను కాపాడుతుందనీ...... బాపు బొమ్మలూ అంతే - నిరాడంబరంగా ఉంటాయి. కానీ, గుండె పొరల వెనకాల వున్న స్వాభిమానాలకుహాయిగా చురకలు పెడతాయి. బాపులో ఒక దార్శనికుడున్నాడు. దర్శకుడున్నాడు. ఒక్కొక్క మాట అనిపిస్తుంటుంది. ఆయన గీసిన ఒక్కొక్క బొమ్మ ఓ రంగుల మినీ కవిత అని. అసలు 'సీతాకళ్యాణం' లాంటి ఆదర్శ కావ్యాన్ని చిత్రీకరించిన బాపేనా - కడుపుబ్బ నవ్వించే కార్టూన్లు పలికించేది ! అవును. ఇన్ని అంచులున్న దర్శనం బాపు.ఎప్పుడో రావల్సిన డాక్టరేట్ ఇప్పుడొచ్చింది అనడం. రివాజైపోయింది - కాబట్టి అలా అనకుండా బాపుని వరించిన డాక్టరేట్తరించిందంటున్నాను.....................

Features

  • : Bapu
  • : Lakshmi Narayana
  • : Tenali Prachuranalu
  • : MANIMN4831
  • : Paperback
  • : 2023
  • : 119
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bapu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam