Doctor vikramarka corona Bhetala kathalu

Rs.300
Rs.300

Doctor vikramarka corona Bhetala kathalu
INR
MANIMN2600
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళ కథలు ఆక్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో

ప్రతిష్టానపురం రాజధానిగా పాలించిన శాతవాహనుడి కాలంలో గుణాఢ్యుడు పైశాచి భాషలో ఏడు లక్షల శ్లోకాలు వ్రాసి శాతవాహనుడికి చూపగా సంస్కృత భాషలో వ్రాయనందుకు అతడు తిరస్కరించాడు. - దుఃఖోద్రేకాలతో సతమతమవుతూ గుణాఢ్యుడు అడవిలో పశు పక్ష్యాదులకు కథ వినిపిస్తూ ఒక్కో తాళపత్రాన్ని మంటల్లో పడవేస్తూ పోయాడు. 4 గుణాఢ్యుడు కథ చెబుతుంటే జంతువులు, పక్షులు నిద్రాహారాలు మరిచేవి. ఈ విషయం తెలిసిన శాతవాహనుడు శీఘ్రగతిన వచ్చేసరికి కేవలం లక్ష శ్లోకాలు మిగిలాయని, అవి బృహత్కథగా ప్రాచుర్యాన్ని పొందాయని ఓ కథనం. "

 కరోనా నేపథ్యంలో మే 2021లో వ్రాయబడిన

ఈ “డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళుడి కథలు" పాత కథల్ని కొత్త టెక్నిక్ తో ఈనాటి సాంకేతికత, నాగరికత అభివృద్ధిని సైంటిఫిక్-ఫాంటసీ ధోరణిలో అందిస్తాయి.

డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళ కథలు ఆక్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో ప్రతిష్టానపురం రాజధానిగా పాలించిన శాతవాహనుడి కాలంలో గుణాఢ్యుడు పైశాచి భాషలో ఏడు లక్షల శ్లోకాలు వ్రాసి శాతవాహనుడికి చూపగా సంస్కృత భాషలో వ్రాయనందుకు అతడు తిరస్కరించాడు. - దుఃఖోద్రేకాలతో సతమతమవుతూ గుణాఢ్యుడు అడవిలో పశు పక్ష్యాదులకు కథ వినిపిస్తూ ఒక్కో తాళపత్రాన్ని మంటల్లో పడవేస్తూ పోయాడు. 4 గుణాఢ్యుడు కథ చెబుతుంటే జంతువులు, పక్షులు నిద్రాహారాలు మరిచేవి. ఈ విషయం తెలిసిన శాతవాహనుడు శీఘ్రగతిన వచ్చేసరికి కేవలం లక్ష శ్లోకాలు మిగిలాయని, అవి బృహత్కథగా ప్రాచుర్యాన్ని పొందాయని ఓ కథనం. "  కరోనా నేపథ్యంలో మే 2021లో వ్రాయబడిన ఈ “డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళుడి కథలు" పాత కథల్ని కొత్త టెక్నిక్ తో ఈనాటి సాంకేతికత, నాగరికత అభివృద్ధిని సైంటిఫిక్-ఫాంటసీ ధోరణిలో అందిస్తాయి.

Features

  • : Doctor vikramarka corona Bhetala kathalu
  • : Dr Lanka Siva Rama Prasad
  • : Dr.Lanka Siva Rama Prasad
  • : MANIMN2600
  • : Paperback
  • : 2021
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Doctor vikramarka corona Bhetala kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam