Telugu Kathanika 2018

Rs.100
Rs.100

Telugu Kathanika 2018
INR
MANIMN1153
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               తెలుగు కథానిక 2018 లో స్థానం పొందిన కథ రచయితలు , రచయిత్రులందరుకు శుభాకాంక్షలు। ఈ కథానిక సంకలనాన్ని కథా చక్రవర్తి , తెలుగు కథకు పెద్దదిక్కు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అంకితం ఇస్తున్నాము।

             మా రమ్య సాహితి సమితి 1986 లో ప్రారంభించినప్పటి నుండి నిరంతర సాహిత్య సేవ చేస్తూనే ఉంది। కథ కవిత పోటీలు నిర్వహించడం , సాహితి సదస్సులు, శతాధిక కవి సమ్మేళనాలు, త్రిభాషా కవి సమ్మేళనాలు నిర్వహించాము। ఉత్తమ కవిత సంపుటులకు , ఉత్తమ కథ సంపుటులకు అవార్డులు, నగదు బహుమతులు అందించాము।

                   ఈ కథ సంకలనానికి చక్కని ముఖచిత్రాన్ని అందించి, కథలను డి టి పి చేసిన మిత్రులకు ధన్యవాదాలు।

               తెలుగు కథానిక 2018 లో స్థానం పొందిన కథ రచయితలు , రచయిత్రులందరుకు శుభాకాంక్షలు। ఈ కథానిక సంకలనాన్ని కథా చక్రవర్తి , తెలుగు కథకు పెద్దదిక్కు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అంకితం ఇస్తున్నాము।              మా రమ్య సాహితి సమితి 1986 లో ప్రారంభించినప్పటి నుండి నిరంతర సాహిత్య సేవ చేస్తూనే ఉంది। కథ కవిత పోటీలు నిర్వహించడం , సాహితి సదస్సులు, శతాధిక కవి సమ్మేళనాలు, త్రిభాషా కవి సమ్మేళనాలు నిర్వహించాము। ఉత్తమ కవిత సంపుటులకు , ఉత్తమ కథ సంపుటులకు అవార్డులు, నగదు బహుమతులు అందించాము।                    ఈ కథ సంకలనానికి చక్కని ముఖచిత్రాన్ని అందించి, కథలను డి టి పి చేసిన మిత్రులకు ధన్యవాదాలు।

Features

  • : Telugu Kathanika 2018
  • : M R V Satyanarayana Murthy
  • : Ramya Sahithi Samithi
  • : MANIMN1153
  • : Paperback
  • : 2019
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Kathanika 2018

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam