Tirigirani Vasantham

Rs.140
Rs.140

Tirigirani Vasantham
INR
MANIMN1429
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       నేను 'తిరిగిరాని వసంతం' పేరుతో ఒక కథా సంకలనాన్ని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వున్నా కొంచెం బెరుగ్గానే వుంది. ఇది మొదటి ప్రయత్నం కాబట్టి. అసలు నేను కథలు ప్రస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు కవితలంటే చాలా ఇష్టం. చదవడమన్నా, వ్రాయడమన్నా! కారణాలు చెప్పాల్సి వస్తే ముఖ్యమైనవి, ఘాడత, క్షుప్తత, అనంత అర్ధాల విస్తృతి. 

          నా - "మీరు కథలు బాగా వ్రాయగలరు. ప్రయత్నించండి". అని కథలు చెబుతాను కానీ వ్రాయలేను చమత్కరిస్తే 'వ్రాయడం కూడా తేలికైన భాద్యతే' అనే రిటార్టుతో నాలో కూడా వ్రాయలేనే ఇచ్చింగ్ మొదలైంది.

                                                                                              - రావులపాటి వెంకట రామా రావు 

       నేను 'తిరిగిరాని వసంతం' పేరుతో ఒక కథా సంకలనాన్ని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వున్నా కొంచెం బెరుగ్గానే వుంది. ఇది మొదటి ప్రయత్నం కాబట్టి. అసలు నేను కథలు ప్రస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు కవితలంటే చాలా ఇష్టం. చదవడమన్నా, వ్రాయడమన్నా! కారణాలు చెప్పాల్సి వస్తే ముఖ్యమైనవి, ఘాడత, క్షుప్తత, అనంత అర్ధాల విస్తృతి.            నా - "మీరు కథలు బాగా వ్రాయగలరు. ప్రయత్నించండి". అని కథలు చెబుతాను కానీ వ్రాయలేను చమత్కరిస్తే 'వ్రాయడం కూడా తేలికైన భాద్యతే' అనే రిటార్టుతో నాలో కూడా వ్రాయలేనే ఇచ్చింగ్ మొదలైంది.                                                                                               - రావులపాటి వెంకట రామా రావు 

Features

  • : Tirigirani Vasantham
  • : Ravulapati Venkata Ramarao
  • : Malletiga Publications
  • : MANIMN1429
  • : Paperback
  • : 2020
  • : 178
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tirigirani Vasantham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam