బ్రహ్మశ్రీ నేమాని శ్రీరామశాస్త్రిగారు రచించినగృహవాస్గ్రంథమునన్నుచాలాఆకర్షించినది.వీరికుటుంబము జ్యోతిస్సాముద్రిక వాస్తు విజ్ఞానమున అఖండ ఖ్యాతి నార్జించినది. సంప్రదాయసిద్ధమగు నీ విజ్ఞానమును వీరు దేశమునకందింపదలంచి ఆ విషయములను తెనుగున గ్రంథరూపమున ప్రకటించిరి.
మానవునకు తన యునికిని గూర్చి తెలిసికొనుటకు జ్యోతిస్సా ముద్రిక శాస్త్రములెంతయావశ్యకములో తానునివసించు గృహము యొక్క శుభాశుభము లెరుంగుటకు వాస్తు శాస్త్రము అంతకంటే యావశ్యకము.
శ్రీరామచంద్రుడుఅరణ్యవాసమున పర్ణశాల నిర్మించినపుడు కూడా వాస్తు శాస్త్రము ననుసరించి పూజా హోమములను పాటించినట్లు శ్రీమద్రామాయణము చెప్పుచున్నది.
మనప్రాచీనమగుశాస్త్రవిజ్ఞానముపరమసత్యము.అమంగళములనివారించిమంగళములనాపాదించును.
కానిఆ శాస్త్రములనుసరిగా నెరింగిన వారు లేకపోవుటచే శాస్త్ర విజ్ఞానమునందు అవిశ్వాస ముదయించి అది లుప్తప్రాయ మగుచున్నది. కానిఆ విజ్ఞానమే మానవజీవితసౌఖ్యాభ్యుదయములకు మూలాధారము.
బ్రహ్మశ్రీ నేమాని శ్రీరామశాస్త్రిగారు రచించినగృహవాస్గ్రంథమునన్నుచాలాఆకర్షించినది.వీరికుటుంబము జ్యోతిస్సాముద్రిక వాస్తు విజ్ఞానమున అఖండ ఖ్యాతి నార్జించినది. సంప్రదాయసిద్ధమగు నీ విజ్ఞానమును వీరు దేశమునకందింపదలంచి ఆ విషయములను తెనుగున గ్రంథరూపమున ప్రకటించిరి. మానవునకు తన యునికిని గూర్చి తెలిసికొనుటకు జ్యోతిస్సా ముద్రిక శాస్త్రములెంతయావశ్యకములో తానునివసించు గృహము యొక్క శుభాశుభము లెరుంగుటకు వాస్తు శాస్త్రము అంతకంటే యావశ్యకము. శ్రీరామచంద్రుడుఅరణ్యవాసమున పర్ణశాల నిర్మించినపుడు కూడా వాస్తు శాస్త్రము ననుసరించి పూజా హోమములను పాటించినట్లు శ్రీమద్రామాయణము చెప్పుచున్నది. మనప్రాచీనమగుశాస్త్రవిజ్ఞానముపరమసత్యము.అమంగళములనివారించిమంగళములనాపాదించును. కానిఆ శాస్త్రములనుసరిగా నెరింగిన వారు లేకపోవుటచే శాస్త్ర విజ్ఞానమునందు అవిశ్వాస ముదయించి అది లుప్తప్రాయ మగుచున్నది. కానిఆ విజ్ఞానమే మానవజీవితసౌఖ్యాభ్యుదయములకు మూలాధారము.
© 2017,www.logili.com All Rights Reserved.