ఈ గ్రంథంలో చాలా విషయాలను పుస్తక రూపంలో రాసి సుమారు పది సంవత్సరాలు అయింది. ఈ సిద్ధాంతమునకు, సిద్ధాంతపరమైన రుజువులున్నను వాటన్నింటి కంటే ప్రాక్టికల్ రుజువులు చాలా ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ రుజువులు అడుగడుగునా లభిస్తూనే ఉంటాయి. వైబ్రేషన్ సిద్ధాంతము అనంతమైన ఉపయోగం కలిగినది. ఎంత రాసినా ఇంకా విషయాలు మిగులుతూనే ఉంటాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు ఏ రోజు కా రోజు, ఈ సిద్ధాంతాన్ని ప్రయోగించే కొలదీ బైటపడుతూనే ఉంటాయి. అందువలన గ్రంథాన్ని పరిమితం చేసి వ్రాయడమైనది. సిద్ధాంతము యొక్క ఉపయోగ పరిధి అనంతమైనది గనుక దీనితో పరిశోధిస్తే అనేక కొత్త సిద్ధాంతములు గాని, కొత్త విషయాలు గాని బైటపడగలవు. ఉత్సాహము కలిగిన పరిశోధకాలు ఆ దిశగా పురిగామించి మరికొన్ని విషయాలను పరిశోధించి వెలికి తీయగలిగితే నా జన్మ ధన్యమైనట్లే.
- శివాల సుబ్రమణ్యం
ఈ గ్రంథంలో చాలా విషయాలను పుస్తక రూపంలో రాసి సుమారు పది సంవత్సరాలు అయింది. ఈ సిద్ధాంతమునకు, సిద్ధాంతపరమైన రుజువులున్నను వాటన్నింటి కంటే ప్రాక్టికల్ రుజువులు చాలా ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ రుజువులు అడుగడుగునా లభిస్తూనే ఉంటాయి. వైబ్రేషన్ సిద్ధాంతము అనంతమైన ఉపయోగం కలిగినది. ఎంత రాసినా ఇంకా విషయాలు మిగులుతూనే ఉంటాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు ఏ రోజు కా రోజు, ఈ సిద్ధాంతాన్ని ప్రయోగించే కొలదీ బైటపడుతూనే ఉంటాయి. అందువలన గ్రంథాన్ని పరిమితం చేసి వ్రాయడమైనది. సిద్ధాంతము యొక్క ఉపయోగ పరిధి అనంతమైనది గనుక దీనితో పరిశోధిస్తే అనేక కొత్త సిద్ధాంతములు గాని, కొత్త విషయాలు గాని బైటపడగలవు. ఉత్సాహము కలిగిన పరిశోధకాలు ఆ దిశగా పురిగామించి మరికొన్ని విషయాలను పరిశోధించి వెలికి తీయగలిగితే నా జన్మ ధన్యమైనట్లే. - శివాల సుబ్రమణ్యం© 2017,www.logili.com All Rights Reserved.