మన భారతదేశపు ప్రాచీన విద్యలలో వాస్తు విద్యయొకటి. ఇది వేదాంగముగ కూడా ప్రశక్తి పొందినది. "స్థాపత్యంచాసృజద్" వేదం పూర్వాదిభిర్ ముఖై:" అని భాగవతము చెప్పినది. స్థాపత్య వేదో అధర్వణసో ఉపవేద: అని శౌనకీయ చరణవ్యూహమను గ్రంథము వాకొనుచున్నది. స్థాపత్యములో వాస్తువు అంతర్భాగము ఈ వాస్తు శాస్త్రములను మన పూర్వులైన మహర్షులు ప్రసాదించిరి. వీనిలో ఎనిమిది, పదునెనిమిది, పదునారు, ముప్పది రెండు, సంఖ్యలతో వివిధ మహర్షులు ఈ శాస్త్రమును వెలయించిరని.
- డా. పెదపాటి నాగేశ్వరరావు