Sri Subhakruth Nama samvatsara Kalayogam Pramanika Panchangamu 2022- 23

Rs.87
Rs.87

Sri Subhakruth Nama samvatsara Kalayogam Pramanika Panchangamu 2022- 23
INR
MANIMN0860
Out Of Stock
87.0
Rs.87
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                             పంచాంగ రచన బహుక్లిష్టమైనది. కత్తిమీద సాములాంటిది. గురుపరంపరానుగతంగా నాకు సంప్రాప్తించిన జ్ఞానాన్ని కఠోరమైన సాధనతో సానపెట్టుకుంటూ, ప్రాచిన గ్రంథ భాండాగారాన్ని మధిస్తూ ఈ పంచాంగ రచన చేస్తున్నాను.

                       వీలైనంత వరకు ఈ పంచాంగమును ఈ షన్మాత్ర దోష రహితంగా ప్రపంచానికి అందించాలనేది నా ప్రయత్నం. ముద్రణకు ముందుగా అక్షర కూర్పులు చేయాలి. మానవమాత్రులం గనుక కొండగచో ఏదైనా అక్షర దోషం వాటిల్లితే క్షంతవ్యుడిని. తామరతరంపరగా పంచాంగకర్తలు పుట్టుకరావటం, పుంఖను పుంఖాలుగా పంచాంగాలు ప్రజాబాహుళ్యంలోకి వస్తుండటం, పంచాంగకర్తలు స్వీయమనుగడ కోసం పరస్పర నిందారోపణలు చేసుకుంటూ విధుల పడటం వలన నిజమైన పండితులు సైతం ప్రజల నుండి అవమానాలు, అవహేళనలు ఎదుర్కోవటం జరుగుతున్నది.

                             పంచాంగ రచన బహుక్లిష్టమైనది. కత్తిమీద సాములాంటిది. గురుపరంపరానుగతంగా నాకు సంప్రాప్తించిన జ్ఞానాన్ని కఠోరమైన సాధనతో సానపెట్టుకుంటూ, ప్రాచిన గ్రంథ భాండాగారాన్ని మధిస్తూ ఈ పంచాంగ రచన చేస్తున్నాను.                        వీలైనంత వరకు ఈ పంచాంగమును ఈ షన్మాత్ర దోష రహితంగా ప్రపంచానికి అందించాలనేది నా ప్రయత్నం. ముద్రణకు ముందుగా అక్షర కూర్పులు చేయాలి. మానవమాత్రులం గనుక కొండగచో ఏదైనా అక్షర దోషం వాటిల్లితే క్షంతవ్యుడిని. తామరతరంపరగా పంచాంగకర్తలు పుట్టుకరావటం, పుంఖను పుంఖాలుగా పంచాంగాలు ప్రజాబాహుళ్యంలోకి వస్తుండటం, పంచాంగకర్తలు స్వీయమనుగడ కోసం పరస్పర నిందారోపణలు చేసుకుంటూ విధుల పడటం వలన నిజమైన పండితులు సైతం ప్రజల నుండి అవమానాలు, అవహేళనలు ఎదుర్కోవటం జరుగుతున్నది.

Features

  • : Sri Subhakruth Nama samvatsara Kalayogam Pramanika Panchangamu 2022- 23
  • : Sri Ponnaluri Srinivasa Gargeya Daivajna
  • : Vedik India Publications
  • : MANIMN0860
  • : Paperback
  • : 2019
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Subhakruth Nama samvatsara Kalayogam Pramanika Panchangamu 2022- 23

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam