వాస్తు శాస్త్రం దైవానికి మారుపేరు. వాస్తు ఉన్న స్థలంలో గానీ, ఇంట్లో గానీ, భవనంలో గానీ ఆ దైవశక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. వాస్తు లేని స్థలాలలో, వాస్తు లేని ఇళ్ళల్లో, వాస్తు లేని భవనాల్లో రాక్షస శక్తి ఉంటుంది. అది మనల్ని రకరకాల బాధలకు గురి చేస్తుంది. కాబట్టి వాస్తును ఆశ్రయించి బాధలను పోగొట్టుకుందాం. చాలా సందర్భాలలో నేను గమనించిన విషయం ఏమిటంటే... వాస్తు లోపాలను కొన్నిటిని సవరించి కొన్నిటిని అలాగే వదిలేస్తున్నారు.
దీని వలన సమస్యలు వస్తున్నాయి. కానీ వాస్తు మార్పులు చేయడం వలనే ఈ సమస్యలు వస్తున్నాయని భయపడుతున్నారు. ఆ ఇళ్లలోని వారు. అలాగే కొన్ని సందర్భాలలో వాస్తు మార్పులు చేసికూడా ఫలితాలను పొందలేకపోతున్నారు. దీనికి కారణం సమస్య బాగా ముదిరాక వాస్తు మార్పులు చెయ్యడమే. అదే విధంగా జ్యోతిషానికి వాస్తుకు ప్రత్యేక్ష సంబంధం ఉన్నది. జాతక బలం మరీ బలహీనంగా ఉన్నప్పుడు వాస్తు పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చు. కావున దైవ శాస్త్రాలన్నిటిలో గౌరవించి పాటించడం ద్వారా మేలు పొందాలి.
వాస్తు శాస్త్రం దైవానికి మారుపేరు. వాస్తు ఉన్న స్థలంలో గానీ, ఇంట్లో గానీ, భవనంలో గానీ ఆ దైవశక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. వాస్తు లేని స్థలాలలో, వాస్తు లేని ఇళ్ళల్లో, వాస్తు లేని భవనాల్లో రాక్షస శక్తి ఉంటుంది. అది మనల్ని రకరకాల బాధలకు గురి చేస్తుంది. కాబట్టి వాస్తును ఆశ్రయించి బాధలను పోగొట్టుకుందాం. చాలా సందర్భాలలో నేను గమనించిన విషయం ఏమిటంటే... వాస్తు లోపాలను కొన్నిటిని సవరించి కొన్నిటిని అలాగే వదిలేస్తున్నారు. దీని వలన సమస్యలు వస్తున్నాయి. కానీ వాస్తు మార్పులు చేయడం వలనే ఈ సమస్యలు వస్తున్నాయని భయపడుతున్నారు. ఆ ఇళ్లలోని వారు. అలాగే కొన్ని సందర్భాలలో వాస్తు మార్పులు చేసికూడా ఫలితాలను పొందలేకపోతున్నారు. దీనికి కారణం సమస్య బాగా ముదిరాక వాస్తు మార్పులు చెయ్యడమే. అదే విధంగా జ్యోతిషానికి వాస్తుకు ప్రత్యేక్ష సంబంధం ఉన్నది. జాతక బలం మరీ బలహీనంగా ఉన్నప్పుడు వాస్తు పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చు. కావున దైవ శాస్త్రాలన్నిటిలో గౌరవించి పాటించడం ద్వారా మేలు పొందాలి.© 2017,www.logili.com All Rights Reserved.