Aayurveda Jeevana Rahasyalu

Rs.50
Rs.50

Aayurveda Jeevana Rahasyalu
INR
SAHITYA132
In Stock
50.0
Rs.50

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             దగ్గు, గొంతులో నసగా ఉన్నట్లయితే తగు మోతాదులో మిరియాల పొడిని తేనెతో కలిపి 5 రోజులు ప్రొద్దున, రాత్రి తింటే దగ్గు తగ్గును. కాకరాకు తింటే కడుపులో పాములన్నీ చస్తాయి, విషపదార్థాలు సేవించిన వారు కాకరాకు తింటే విరుగుడుగా పనిచేస్తుంది. కాకరాకుని వండుకు తింటే సమస్త వ్యాధులకీ మంచిది. తరచూ దీన్ని తినే వారికి రోగాలు దరిచేరవు. వారం వారం మీ ఆహారంలో కాకరాకుని భాగంగా చేసుకుంటే ఆరోగ్యం మీకు చేకూరుతుంది. శరీరానికి బలాన్నిచ్చి పైత్యం, ఎసిడిటి, పేగుల్లో వచ్చే జబ్బులు, అమీబియాసిన్ వ్యాధులకు మెంతికూర ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా మరెన్నో ఆయుర్వేద జీవన రహస్యాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవండి. 

Features

  • : Aayurveda Jeevana Rahasyalu
  • : Sri Maduvalli Subbarao
  • : Sahithi Publishers
  • : SAHITYA132
  • : Paperback
  • : 2016
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aayurveda Jeevana Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam