అనుక్షణము తీరిక లేకుండా... ఏదో ఒక పనితో విసిగి పోయేవారు. ఏ కొద్ది సమయమైనా... తమమనస్సు కానందమునుకలిగించే- వినోద కార్యక్రమముల వైపుకు ఆకర్షితు లౌతుంటారు.
పూర్వము- తోలు బొమ్మలాటలు, గరడీ సాములు, మల్లయుద్ధములు మొ||లగు వినోదకార్యక్రమములతో బాటుగారడీవిద్యలు, 'ఇంద్ర జాల ప్రదర్శన'లు గూడా ప్రజలను ఎంత గానో ఆకర్షించేవి.కాలక్రమేణ... వాటిప్రాధాన్యముతగ్గిపోయి, సినిమాలవైపుకు ముఖ్యముగా T.V.ల వైపుకు ప్రజల దృష్టి మరలినది.
" ఎంప్రదాయకమైన కొన్ని వినోద ప్రదర్శనలు దాదాపు అంతరించిపోయినవ”నేచెప్పాలి.భారతదేశమునిరసించిన ఈవిద్యలను- ప్రపంచములోని ఇతర దేశముల వారు గౌరవించి, వాటికి సముచితమైన ఆదరణను కలుగ జేస్తున్నారు.వారుఈ వినోదవిద్యలను-ఇంకాఅనేక క్రొత్త విధానములతో (టెక్నికల్ గా) రూపొందించి,అద్భుతమును,ఆశ్చర్యమునుకలుగజేసేవిధముగా ప్రదర్శించి;అవివారి అపార వైజ్ఞానిక శక్తికి నిదర్శనములుగా చాటి చెబుతున్నా రంటే... అది మనముసిగ్గుపడదగినవిషయము!
మహిమలు, మంత్రములు, తంత్రములు- ఉన్నదో...? లేవో...?? వాటి విషయమునుఅలావదలివేస్తే...ప్రకృతి ప్రసాదించినవస్తువులతో- ఎన్నో అద్భుత విషయమును, ఊహాతీతమైన దృశ్యములను సృష్టించి;ఆశ్చర్యసంభ్రమములలోముంచ వచ్చును.
మహిమలు, మంత్రములు, తంత్రములు- ఉన్నదో...? లేవో...?? వాటి విషయమునుఅలావదలివేస్తే...ప్రకృతి ప్రసాదించినవస్తువులతో- ఎన్నో అద్భుత విషయమును , ఊహాతీతమైన దృశ్యములను సృష్టించి; ఆశ్చర్య-సంభ్రమములలో ముంచవచ్చును.
శ్రీమద్దన్వంతరయే నమః “ధన్వంతరోతి ధాతారం" ధన్వంతరము గలది. ధాన్యము అనగా వడ్లు ఇదిభక్షించే, మానవులనుధన్యత గావించుచున్నదన్నదే. ఆశబ్దార్ధము. ఇటువంటి నుత్తమములనూడ గొట్టుకొని అనుత్తమతనార్జించుకొనుట మనుజపుట్టుకకు తగనిదే యగును. -
“ధన్వంతరి అనే, వైద్య పురుషుడును. పై యంశమునకు మూడు మూర్తుల సరిపడే,వైద్యోత్తముడియగును. నిందుకేయీయననువి. జనితుడని యనుటకు గల కారణము.
అనుక్షణము తీరిక లేకుండా... ఏదో ఒక పనితో విసిగి పోయేవారు. ఏ కొద్ది సమయమైనా... తమమనస్సు కానందమునుకలిగించే- వినోద కార్యక్రమముల వైపుకు ఆకర్షితు లౌతుంటారు. పూర్వము- తోలు బొమ్మలాటలు, గరడీ సాములు, మల్లయుద్ధములు మొ||లగు వినోదకార్యక్రమములతో బాటుగారడీవిద్యలు, 'ఇంద్ర జాల ప్రదర్శన'లు గూడా ప్రజలను ఎంత గానో ఆకర్షించేవి.కాలక్రమేణ... వాటిప్రాధాన్యముతగ్గిపోయి, సినిమాలవైపుకు ముఖ్యముగా T.V.ల వైపుకు ప్రజల దృష్టి మరలినది. " ఎంప్రదాయకమైన కొన్ని వినోద ప్రదర్శనలు దాదాపు అంతరించిపోయినవ”నేచెప్పాలి.భారతదేశమునిరసించిన ఈవిద్యలను- ప్రపంచములోని ఇతర దేశముల వారు గౌరవించి, వాటికి సముచితమైన ఆదరణను కలుగ జేస్తున్నారు.వారుఈ వినోదవిద్యలను-ఇంకాఅనేక క్రొత్త విధానములతో (టెక్నికల్ గా) రూపొందించి,అద్భుతమును,ఆశ్చర్యమునుకలుగజేసేవిధముగా ప్రదర్శించి;అవివారి అపార వైజ్ఞానిక శక్తికి నిదర్శనములుగా చాటి చెబుతున్నా రంటే... అది మనముసిగ్గుపడదగినవిషయము! మహిమలు, మంత్రములు, తంత్రములు- ఉన్నదో...? లేవో...?? వాటి విషయమునుఅలావదలివేస్తే...ప్రకృతి ప్రసాదించినవస్తువులతో- ఎన్నో అద్భుత విషయమును, ఊహాతీతమైన దృశ్యములను సృష్టించి;ఆశ్చర్యసంభ్రమములలోముంచ వచ్చును. మహిమలు, మంత్రములు, తంత్రములు- ఉన్నదో...? లేవో...?? వాటి విషయమునుఅలావదలివేస్తే...ప్రకృతి ప్రసాదించినవస్తువులతో- ఎన్నో అద్భుత విషయమును , ఊహాతీతమైన దృశ్యములను సృష్టించి; ఆశ్చర్య-సంభ్రమములలో ముంచవచ్చును. శ్రీమద్దన్వంతరయే నమః “ధన్వంతరోతి ధాతారం" ధన్వంతరము గలది. ధాన్యము అనగా వడ్లు ఇదిభక్షించే, మానవులనుధన్యత గావించుచున్నదన్నదే. ఆశబ్దార్ధము. ఇటువంటి నుత్తమములనూడ గొట్టుకొని అనుత్తమతనార్జించుకొనుట మనుజపుట్టుకకు తగనిదే యగును. - “ధన్వంతరి అనే, వైద్య పురుషుడును. పై యంశమునకు మూడు మూర్తుల సరిపడే,వైద్యోత్తముడియగును. నిందుకేయీయననువి. జనితుడని యనుటకు గల కారణము.
© 2017,www.logili.com All Rights Reserved.