ఔషద నిర్మాణమునకు వస్తుతత్వ విషయనివేచన ప్రాముఖ్యతగల వస్తు స్వరూపపరిచయమంతే యవసరములు ఈ రెండు పుష్కలముగా సంపాదించినవాడు మండుత్పత్తి సలపగలదు. ప్రస్తుతకాలమున మందులు నవ్యముగ పనిచేయకపోవుటకు గల కారణము వివరిస్తాను. మూలికలందుకొన్ని 5 నుండి 10 నుండి 20 వరకు జాతులు గలవు. వీటిలో ఏదసలైన జాతియన్నదెరుగకపోతే ఔషదం నవ్యముగ పనిచేయదు.
ద్రవ్యము పాతపడిపోయి వీర్యముగోల్పోయినను మందుగుణము చూపదు. కొన్ని వెయ్యకూడని మూలికలనగా "బలురిక్కస" ఇది కొన్ని స్థలాల్లో ప్రయోగము చెప్పబడ్డది. మహావిషమిది వాడకూడదు. ప్రాణాలు తీస్తుంది. ఈ మధ్య వచ్చిన మూలికలెక్కువగా విక్రయించబడుచున్న విదేననర్థమేయగును. ఈ గ్రంథకర్త సూచించిన విధంగా అనగా ఒక్కొక్క మూలికకొక్క ప్రధానగుణముండును. అది సూచించుట జరుగలేదు. ఆ లోటు పూరించినాను.
ఔషద నిర్మాణమునకు వస్తుతత్వ విషయనివేచన ప్రాముఖ్యతగల వస్తు స్వరూపపరిచయమంతే యవసరములు ఈ రెండు పుష్కలముగా సంపాదించినవాడు మండుత్పత్తి సలపగలదు. ప్రస్తుతకాలమున మందులు నవ్యముగ పనిచేయకపోవుటకు గల కారణము వివరిస్తాను. మూలికలందుకొన్ని 5 నుండి 10 నుండి 20 వరకు జాతులు గలవు. వీటిలో ఏదసలైన జాతియన్నదెరుగకపోతే ఔషదం నవ్యముగ పనిచేయదు. ద్రవ్యము పాతపడిపోయి వీర్యముగోల్పోయినను మందుగుణము చూపదు. కొన్ని వెయ్యకూడని మూలికలనగా "బలురిక్కస" ఇది కొన్ని స్థలాల్లో ప్రయోగము చెప్పబడ్డది. మహావిషమిది వాడకూడదు. ప్రాణాలు తీస్తుంది. ఈ మధ్య వచ్చిన మూలికలెక్కువగా విక్రయించబడుచున్న విదేననర్థమేయగును. ఈ గ్రంథకర్త సూచించిన విధంగా అనగా ఒక్కొక్క మూలికకొక్క ప్రధానగుణముండును. అది సూచించుట జరుగలేదు. ఆ లోటు పూరించినాను.© 2017,www.logili.com All Rights Reserved.