వద్దిపర్తి ఆంద్రలక్ష్మి గారు "లక్ష్మి కృష్ణమూర్తి" అన్న కలం పేరుతో "మృత్యోర్మా అమృoతగమయ" నవల రాశారు. ఆమె గురువులు తెలుగులో ఆమె తండ్రి రాజారావుగారు, సంస్కృతంలో మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీ రామచంద్రుడుగారు అని చెప్పుకున్నారు.
2010 లో భర్త మరణానంతరం ఆమె సాహిత్యం ద్వారా సాంత్పన పొందారు. ఆ క్రమంలో రాసిన నవల ఇది.
కర్ణునిలో సచ్చరిత్ర, దానశీలత, శూరత ప్రధాన లక్షణాలు. ఇది మూలా భారతంలోని కర్ణుని జీవితాన్ని యథాతధంగా ఆవిష్కరిస్తూనే కర్ణుని ప్రత్యేకతల్ని ఆవిష్కరించే సన్నివేశాల్ని అదనంగా చేర్చారు. దీని కోసం ఆమె ఏంతో పరిశోధించారు.
తమిళభారతంలోని కర్ణుని భార్యను "పొన్నురని" అన్నారు. ఈమె పేరును "ఉరవి" గా మార్చారు.. అట్లాగే భాసమహాకవి "భూతఘటోత్కచం"అన్న రూపకంలోని ఘటోత్కచ రాయబార ఘట్టాన్ని యిందులో చేర్చినట్లు చెప్పుకున్నారు.
కర్ణుని బాల్యం మొదలు ఆర్రదంగా, ఆసక్తిదాయకంగా ఆద్బుత సన్నివేశ కల్పనల్తో సాగిన ఈ నవల అందరు చదవదగింది.
- మహారథి కర్ణ.