నేటి వైజ్ఞానిక యుగంలో కూడా మనదేశంలోనూ, విదేశాల్లోను ఉన్నత శ్రేణికి చెందిన వైద్యులు ఆత్మశక్తీ, ఇచ్ఛా శక్తీ, మంత్ర శక్తీ ద్వారా ఔషదాల సహకారం లేకుండా రోగాలు, వ్యాధి నివారణకై ప్రయోగాలూ ప్రారంభించారని తెలిసింది. 1997 మధ్య కాలంలో చిరునామా సహితంగా ప్రభుత్వ వైద్యలయాల్లో పనిచేసే వైద్యుల ద్వారా మంత్ర ప్రయోగ విధానంలో రోగ నివారణ ప్రక్రియ ప్రారంభించారని పత్రికల్లో విశ్వసనీయ వార్తలు వెలువడ్డాయి. ఈ దిశగా వైద్యులు, మంత్ర శాస్త్రవేత్తలు, సంయుక్తంగా ప్రయత్నాలు చేయడం వల్ల అనేక సత్పలితాలు లభించవచ్చు.
అందుకే మానవ మనుగడకు ఈ ఆరోగ్య ప్రయోగాలూ, మంత్ర చికిత్సలె కాక, కొన్ని ప్రయోగాలూ తంత్ర గ్రంథాల నుండి, కొన్ని విశేషాలను తదితర పుస్తకాల నుండి సాధ్యమైనంతవరకు అందరు ఆచరించడానికి అనువుగా ఉన్నవే ఎక్కువగా ఎన్నుకుని ప్రస్తావించాను. ముఖ్యంగా గృహాలలో సాధారణముగా వచ్చే చిన్న చిన్న రుగ్మతలు, వచ్చే వ్యాధులకు పనికి వచ్చే వాటిని ఈ 'మంత్ర యంత్ర-తంత్ర' పుస్తకంలో పాఠకులకు వివరిస్తున్నాను. చదివి స్పందించిడమే కాక, అవసరమున్న వారు చిన్న చిన్న రుగ్మతలు, లౌకిక అంశమూల కొరకు ఆచరించి, ఆరోగ్యము, ఆనందము పొందండి.
-అన్నంగి వెంకట శేషలక్ష్మి.
నేటి వైజ్ఞానిక యుగంలో కూడా మనదేశంలోనూ, విదేశాల్లోను ఉన్నత శ్రేణికి చెందిన వైద్యులు ఆత్మశక్తీ, ఇచ్ఛా శక్తీ, మంత్ర శక్తీ ద్వారా ఔషదాల సహకారం లేకుండా రోగాలు, వ్యాధి నివారణకై ప్రయోగాలూ ప్రారంభించారని తెలిసింది. 1997 మధ్య కాలంలో చిరునామా సహితంగా ప్రభుత్వ వైద్యలయాల్లో పనిచేసే వైద్యుల ద్వారా మంత్ర ప్రయోగ విధానంలో రోగ నివారణ ప్రక్రియ ప్రారంభించారని పత్రికల్లో విశ్వసనీయ వార్తలు వెలువడ్డాయి. ఈ దిశగా వైద్యులు, మంత్ర శాస్త్రవేత్తలు, సంయుక్తంగా ప్రయత్నాలు చేయడం వల్ల అనేక సత్పలితాలు లభించవచ్చు. అందుకే మానవ మనుగడకు ఈ ఆరోగ్య ప్రయోగాలూ, మంత్ర చికిత్సలె కాక, కొన్ని ప్రయోగాలూ తంత్ర గ్రంథాల నుండి, కొన్ని విశేషాలను తదితర పుస్తకాల నుండి సాధ్యమైనంతవరకు అందరు ఆచరించడానికి అనువుగా ఉన్నవే ఎక్కువగా ఎన్నుకుని ప్రస్తావించాను. ముఖ్యంగా గృహాలలో సాధారణముగా వచ్చే చిన్న చిన్న రుగ్మతలు, వచ్చే వ్యాధులకు పనికి వచ్చే వాటిని ఈ 'మంత్ర యంత్ర-తంత్ర' పుస్తకంలో పాఠకులకు వివరిస్తున్నాను. చదివి స్పందించిడమే కాక, అవసరమున్న వారు చిన్న చిన్న రుగ్మతలు, లౌకిక అంశమూల కొరకు ఆచరించి, ఆరోగ్యము, ఆనందము పొందండి. -అన్నంగి వెంకట శేషలక్ష్మి.© 2017,www.logili.com All Rights Reserved.