Barthruhari Subhashithamu

Rs.450
Rs.450

Barthruhari Subhashithamu
INR
MANIMN2566
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

” పూత త్రిశతి” కర్త యగు భర్తృహరి విఖ్యాత సంస్కృత - రాకకవులలో నొకఁడు. అతనిని అతని గ్రంథములనుగూర్చి సమయములగు చారితి రాథారములు కానరావు. అతని జీవితము కొన్ని సుభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా రకాయబద్ధమై లోకమున వ్యాపించియున్నను నవి యొండొంటికి రాజు పొసుగే యుండకపోవుటచే నానావిధ గాధలకును సొమురస్య సర్పంచుట దుస్సాధ్యమే యగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ సత్యం డనియు తనకు రాజ్య పరిపాలన్హా త యున్నను తనభార్య మకులముచే సంసారమునకు రోసి రాజ్యమును తనతముఁడగు విక్ర మక్కున కప్పగించి తాను వానప్రస్థుఁ డయ్యె ననియు నొక ప్రతీతి కాదు. ఈవిక్రమార్కుఁడే విక్రమశ శాబ్దమునకు మూలపురుషుఁడు. అయటుండ నిండు. భర్తృహరివిరచితము లగు శతకములనుండి యత వికి జీవితమున నాళాభంగము మిక్కిలిగ నేర్పడె ననియు, స్వకుటుంబ మునో యిరుగుపొరుగులనో సూక్తు దృష్టితోఁ బరిశీలించుటవలన స్త్రీల శీలమున నతనికి సంశయము బలపడె ననియు విస్పష్ట మగును. అతనిని కాల్చి గ్రంథస్థమైన విషయములలోఁ గొన్నింటి నీట పేర్కొందము.

  1. పూర్వోక్త సంఘటనను వివరించుచో నొకానొక గ్రంథను:న శర్తృహరి భార్య పేరు అనంగ నేన అని యున్న ది. 2. ఇంకొక గ్రంథ మున భర్తృహరితండ్రి వీవ నేనుఁ డను గంధర్వుఁ డనియు నీతనికి భర్తృహరి విక్రమాదిత్యుఁడు సుభటవీర్యుఁ డను ముగ్గురుకుమారులును మైనాపతి యను కుమా రైయునుగా నలుగురు సంతానవ నియుఁ దెలియ

” పూత త్రిశతి” కర్త యగు భర్తృహరి విఖ్యాత సంస్కృత - రాకకవులలో నొకఁడు. అతనిని అతని గ్రంథములనుగూర్చి సమయములగు చారితి రాథారములు కానరావు. అతని జీవితము కొన్ని సుభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా రకాయబద్ధమై లోకమున వ్యాపించియున్నను నవి యొండొంటికి రాజు పొసుగే యుండకపోవుటచే నానావిధ గాధలకును సొమురస్య సర్పంచుట దుస్సాధ్యమే యగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ సత్యం డనియు తనకు రాజ్య పరిపాలన్హా త యున్నను తనభార్య మకులముచే సంసారమునకు రోసి రాజ్యమును తనతముఁడగు విక్ర మక్కున కప్పగించి తాను వానప్రస్థుఁ డయ్యె ననియు నొక ప్రతీతి కాదు. ఈవిక్రమార్కుఁడే విక్రమశ శాబ్దమునకు మూలపురుషుఁడు. అయటుండ నిండు. భర్తృహరివిరచితము లగు శతకములనుండి యత వికి జీవితమున నాళాభంగము మిక్కిలిగ నేర్పడె ననియు, స్వకుటుంబ మునో యిరుగుపొరుగులనో సూక్తు దృష్టితోఁ బరిశీలించుటవలన స్త్రీల శీలమున నతనికి సంశయము బలపడె ననియు విస్పష్ట మగును. అతనిని కాల్చి గ్రంథస్థమైన విషయములలోఁ గొన్నింటి నీట పేర్కొందము. పూర్వోక్త సంఘటనను వివరించుచో నొకానొక గ్రంథను:న శర్తృహరి భార్య పేరు అనంగ నేన అని యున్న ది. 2. ఇంకొక గ్రంథ మున భర్తృహరితండ్రి వీవ నేనుఁ డను గంధర్వుఁ డనియు నీతనికి భర్తృహరి విక్రమాదిత్యుఁడు సుభటవీర్యుఁ డను ముగ్గురుకుమారులును మైనాపతి యను కుమా రైయునుగా నలుగురు సంతానవ నియుఁ దెలియ

Features

  • : Barthruhari Subhashithamu
  • : Vavilla Ramasvamisastrulu
  • : Mohan Publications
  • : MANIMN2566
  • : Paperback
  • : 2021
  • : 480
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Barthruhari Subhashithamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam