మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వాళ్లను పూజించి గౌరవంగా సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులను పూజించినట్లే. కావున ఈ చర్యను మనము అమలు చేస్తూ మన పిల్లలకు నేర్పితే వారు ఉన్నతమైన విద్యలను అభ్యసించి, ఉజ్వలమైన = పొంది, ఉన్నత స్థానాలలో స్థిరపడుదురు. సేవాభావం, ఇతరుల పట్ల మములు, ధనికులు, పేదవారు అను బేధం లేకుండా సహృదయంతో ఆదరించడం జలు, ముగ్గుణములు పిల్లలకు అలవాటు చేయవలసినదిగా నా ప్రార్ధన. ముఖ్యంగా జయ మనించవలసినదిగా ఏమనగా, బ్రాహ్మణులంతా ఒక్కటే. బ్రాహ్మణులు అన్ని శాఖలలో వున్నారు. ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకొని శాఖాబేధములతో ఆ బ్రాహ్మణులందరూ ఒకే మాట మీద నడవాలన్నదే నా ఆకాంక్ష. ప్రతీ అద్వానికి ముఖ్యంగా కావలసినది గోత్రము, ప్రవర. ఇప్పుడు ఉన్న తరం పిల్లలలో -కూడా వైదిక ధర్మాల మీద అవగాహన లేకుండా పోయినది. దానికి కారణం ఈ బట్టి చూస్తే విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఎక్కువ దృష్టి పెట్టడం వలన మన మూతన ధర్మాలను మరచిపోతున్నాము. మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన మృతులను నెరవేర్చుకుంటూ రాబోయే భావి తరాలకు సరైన జ్ఞానం, విజ్ఞానం అనే అమైన విషయాల మీద వారికి అవగాహన నెర్పగలిగితే వారి ఉజ్వల భవిష్యత్తు ముందు నడవడికతో ముందుకు సాగుతుంది అనేదే నా ఆలోచన. బ్రాహ్మణుల ఇంటి గోత్రాలు, శాఖలు, ప్రవరతో ఈ పుస్తకమును ముద్రించినాను. కేవలం విషయ సుజ్ఞానులు తెలుసుకోవడం కోసమే తప్ప శాఖా బేధాలతో విడిపోవడానికి కాదు. ఎక్కడెక్కడో ప్రాంతాల వారైన మనమందరం బ్రాహ్మణ బంధువులమనే మాట దయచేసి మరువవద్దు. ఇదేశాలలో కూడా చాలా మంది ఇంకా శాఖా భేదాలు కోసం అంతరం చూస్తున్నారు.