ఈ గ్రంధము తాంత్రిక సాధనలో ఒక చక్కటి స్వతంత్ర సంప్రదాయమును, స్మార్త పరంపరను సమర్థించుచూ, సర్వులకూ ఆదర్శనీయమార్గమును గమ్యమునూ బోధించుచున్నది. వేదం - స్మృతి - పురాణములకు, అనుమతమైన ఆగమోపాసనను, శక్తి వైశిష్ట్యమును వివరించినది. ఈ 'మహాకాల సంహిత' నుండి, అనేక ఇతర తంత్రశాస్త్ర గ్రంథములు, ఎన్నో విషయములను - శ్లోకములను ఉదహరించినవి. ఇది 'ఆదినాథుడు' రచించినట్లుగా పుష్పిక యందిట్లున్నది.
ఈ గ్రంధము తాంత్రిక సాధనలో ఒక చక్కటి స్వతంత్ర సంప్రదాయమును, స్మార్త పరంపరను సమర్థించుచూ, సర్వులకూ ఆదర్శనీయమార్గమును గమ్యమునూ బోధించుచున్నది. వేదం - స్మృతి - పురాణములకు, అనుమతమైన ఆగమోపాసనను, శక్తి వైశిష్ట్యమును వివరించినది. ఈ 'మహాకాల సంహిత' నుండి, అనేక ఇతర తంత్రశాస్త్ర గ్రంథములు, ఎన్నో విషయములను - శ్లోకములను ఉదహరించినవి. ఇది 'ఆదినాథుడు' రచించినట్లుగా పుష్పిక యందిట్లున్నది.© 2017,www.logili.com All Rights Reserved.