ఆంధ్రావని చిరు అభిమానులకు ఒక మహత్తర దీక్షా సంకల్పం
ఆంధ్ర ప్రదేశ్ లోని చిరంజీవి అభిమానుల గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు.
ఎందుకనగా ఎవరికి లేని అభిమానులు లెక్క కూడా ల పెటనలవి కాని శేయోభిలాషులు అనేకమంది మన మెగాస్టార్ చిరంజీవిగారికి వున్నారు. అనేక సేవా కార్యక్రమముల ద్వారా (రక్తదానం, నేత్రదానం) ప్రజలకు అంకితమైన మహా మనిషిగా నిలిచినారు. అలానే వారి నామము ఆధ్యాత్మిక రంగములో చిరకాలము నిలచిపోవాలనే సత్సంకల్పముతో “జై చిరంజీవ దీక్షను రూపకల్పన చేయుట జరిగినది. ఈ దీక్షను ఆచరించుట ద్వారా చిరు అభిమానులు తమ తమ జీవితములలో అనేక శుభములు పొందగలరు. దైవమ్ మాసపత్రికలో "జై చిరంజీవ దీక్ష గురించి చిరు అభిమానులు ప్రతికాముఖముగా తెలియజేసినారు. కావున ఆధ్యాత్మిక రంగములో జై చిరంజీవ దీక్షను స్వీకరించి తమ అభిమానము తప్పక ఈ ప్రపంచమునకు తెలియజేస్తారని "జై చిరంజీవు అంటూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. .
మెగాస్టార్ చిరంజీవిగారి జన్మదినోత్సవ సందర్భమున (22 ఆగష్టు 2003) 500మంది చిరు అభిమానులు ఈ ఆంజనేయమాలను జై చిరంజీవ చిరంజీవిగారి సమక్షమున స్వీకరించడం జరిగింది. అందులో రాజమండ్రి నుండి అనేకమంది అభిమానులు ఈ దీక్షను స్వీకరించారు.
శ్రీ హనుమత్ సేవలో
డా|| ఆదిపూడి
ఆంధ్రావని చిరు అభిమానులకు ఒక మహత్తర దీక్షా సంకల్పం ఆంధ్ర ప్రదేశ్ లోని చిరంజీవి అభిమానుల గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. ఎందుకనగా ఎవరికి లేని అభిమానులు లెక్క కూడా ల పెటనలవి కాని శేయోభిలాషులు అనేకమంది మన మెగాస్టార్ చిరంజీవిగారికి వున్నారు. అనేక సేవా కార్యక్రమముల ద్వారా (రక్తదానం, నేత్రదానం) ప్రజలకు అంకితమైన మహా మనిషిగా నిలిచినారు. అలానే వారి నామము ఆధ్యాత్మిక రంగములో చిరకాలము నిలచిపోవాలనే సత్సంకల్పముతో “జై చిరంజీవ దీక్షను రూపకల్పన చేయుట జరిగినది. ఈ దీక్షను ఆచరించుట ద్వారా చిరు అభిమానులు తమ తమ జీవితములలో అనేక శుభములు పొందగలరు. దైవమ్ మాసపత్రికలో "జై చిరంజీవ దీక్ష గురించి చిరు అభిమానులు ప్రతికాముఖముగా తెలియజేసినారు. కావున ఆధ్యాత్మిక రంగములో జై చిరంజీవ దీక్షను స్వీకరించి తమ అభిమానము తప్పక ఈ ప్రపంచమునకు తెలియజేస్తారని "జై చిరంజీవు అంటూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. . మెగాస్టార్ చిరంజీవిగారి జన్మదినోత్సవ సందర్భమున (22 ఆగష్టు 2003) 500మంది చిరు అభిమానులు ఈ ఆంజనేయమాలను జై చిరంజీవ చిరంజీవిగారి సమక్షమున స్వీకరించడం జరిగింది. అందులో రాజమండ్రి నుండి అనేకమంది అభిమానులు ఈ దీక్షను స్వీకరించారు. శ్రీ హనుమత్ సేవలో డా|| ఆదిపూడి
© 2017,www.logili.com All Rights Reserved.