ఈ సంసారమునందు ముక్తులు, ముముక్షువులు, విష యులు, పానురులు నని నలుఁ దెగలగు మానవులుందురు. ముకు లు సర్వసిద్ధిగలవా రగుటచే వారికి వలసినది యొకటి లేదు. అందుల కై ప్రయత్నమును లేదు. విషయసక్తులును, పామరు లును జ్ఞానహీనులు గనుక , వా రీశాస్త్రమున కనధి కారులు. ఇంక మిగిలిన ముముక్షువు లే యీ వేదాంత
శాస్త్రము సభ్యసింప నరులు. ముముక్షువునకు జ్ఞానసంపత్తిగలిగినపిదప నాతవిచారము పతాశరీరపొతమునకుఁబిదప ముక్తి గలు గనే కలుగును.
అయినను,బ్లేయుఁడనయొక్కస్వరూపజ్ఞానగలిగినయసంతంమే,ప్రతిబంధకి మగు నజ్ఞానమునశించుటచేత ముక్తి సుఖము గలుగుఁగాక యనిలగుపూర్వమహర్షులచేశరీరయున్నను,తత్వజ్ఞానము గలిగి నపిమట తత్త్వజ్ఞానదేవ కైవల్యమ్ ” అన్నట్లు జ్ఞాన ప్రాప్తికి వెంబడే ముక్తి యని చెప్పఁబడినది.
దాని కే జీవన్సు క్తి యని పేరు. ఆ జీవన్ముక్తి వె వ్వే ఱుపనిషత్తులందును, గీతలం దునసంక్షేపముగను, విస్తారముగను జెప్పఁబడియున్నది. దాని ననుసరించి యే సన్యాసాశ్రమము చేయ మని యాదిస్తృతులందును ' బేర్కొనఁబడినది. అయినను, ఆ గ్రంథములు పెక్కులై, దురః ములై యుండుటం జేసి, సునాయాసముముక్షువులు నుక్ముకలుగునుగాకయని పరమకృపాళుఁడున బుక్కణమహీపాలుని సామ్రాజ్య ధురంధరుఁడు సెన శ్రీ మావాచార్యులవారుతాసన్యాసాశ్రమస్వీక పిదప, తాను పూర్వాశ్రమమున రచియించిన జ్యోతి ధర్మశాస్త్ర వ్యాకరణ మీమాంసాగ్రంథములచే! దనివి, మోయోపేతుగల వారు మోక్షసాధనమైన !
తత్త్వజ్ఞా పొంది కృతార్థతను చెందుటకుగాను వివరణ, పన్యాసా ములను, చిత్ర దీపతృప్పదగ్రంథమరచింఆమీద తత్త్వజ్ఞానసంపత్తిగలిగి దేహాంతమందు వి" వల్యము నొందుటకు తగిన మహానుభావులు జీవితమునంశసుఖ మనుభవించుటకు తగిన సాధనముల విశదముగా దించిన వాసిష రామాయణమును పర్యాలోచన చేసి గొప్పదైనందున బుద్ధిమంతులు చాకాలము అభ్య గానివిషయము బోధకాదని ఆలోచించిరి. ఇందు' తారచియించిన యాయాగంథమునుండి వేదాంతసారమగగవద్గీతనువేదాంతసానశ్రీశుకమునీంద్ర.
ఈ సంసారమునందు ముక్తులు, ముముక్షువులు, విష యులు, పానురులు నని నలుఁ దెగలగు మానవులుందురు. ముకు లు సర్వసిద్ధిగలవా రగుటచే వారికి వలసినది యొకటి లేదు. అందుల కై ప్రయత్నమును లేదు. విషయసక్తులును, పామరు లును జ్ఞానహీనులు గనుక , వా రీశాస్త్రమున కనధి కారులు. ఇంక మిగిలిన ముముక్షువు లే యీ వేదాంత శాస్త్రము సభ్యసింప నరులు. ముముక్షువునకు జ్ఞానసంపత్తిగలిగినపిదప నాతవిచారము పతాశరీరపొతమునకుఁబిదప ముక్తి గలు గనే కలుగును. అయినను,బ్లేయుఁడనయొక్కస్వరూపజ్ఞానగలిగినయసంతంమే,ప్రతిబంధకి మగు నజ్ఞానమునశించుటచేత ముక్తి సుఖము గలుగుఁగాక యనిలగుపూర్వమహర్షులచేశరీరయున్నను,తత్వజ్ఞానము గలిగి నపిమట తత్త్వజ్ఞానదేవ కైవల్యమ్ ” అన్నట్లు జ్ఞాన ప్రాప్తికి వెంబడే ముక్తి యని చెప్పఁబడినది. దాని కే జీవన్సు క్తి యని పేరు. ఆ జీవన్ముక్తి వె వ్వే ఱుపనిషత్తులందును, గీతలం దునసంక్షేపముగను, విస్తారముగను జెప్పఁబడియున్నది. దాని ననుసరించి యే సన్యాసాశ్రమము చేయ మని యాదిస్తృతులందును ' బేర్కొనఁబడినది. అయినను, ఆ గ్రంథములు పెక్కులై, దురః ములై యుండుటం జేసి, సునాయాసముముక్షువులు నుక్ముకలుగునుగాకయని పరమకృపాళుఁడున బుక్కణమహీపాలుని సామ్రాజ్య ధురంధరుఁడు సెన శ్రీ మావాచార్యులవారుతాసన్యాసాశ్రమస్వీక పిదప, తాను పూర్వాశ్రమమున రచియించిన జ్యోతి ధర్మశాస్త్ర వ్యాకరణ మీమాంసాగ్రంథములచే! దనివి, మోయోపేతుగల వారు మోక్షసాధనమైన ! తత్త్వజ్ఞా పొంది కృతార్థతను చెందుటకుగాను వివరణ, పన్యాసా ములను, చిత్ర దీపతృప్పదగ్రంథమరచింఆమీద తత్త్వజ్ఞానసంపత్తిగలిగి దేహాంతమందు వి" వల్యము నొందుటకు తగిన మహానుభావులు జీవితమునంశసుఖ మనుభవించుటకు తగిన సాధనముల విశదముగా దించిన వాసిష రామాయణమును పర్యాలోచన చేసి గొప్పదైనందున బుద్ధిమంతులు చాకాలము అభ్య గానివిషయము బోధకాదని ఆలోచించిరి. ఇందు' తారచియించిన యాయాగంథమునుండి వేదాంతసారమగగవద్గీతనువేదాంతసానశ్రీశుకమునీంద్ర.
© 2017,www.logili.com All Rights Reserved.