శివపూజతో సమానమైన పూజఇంతకుముందు లేదు.ఇక పిమ్మట మరొకటి ఉండదు. శివపూజ సకలపాపాలను హరిస్తుంది. సకలలోకాలకు సుఖమునిస్తుంది. సకల దానఫలితాన్ని, సకల యజ్ఞఫలితాన్ని కలిగిస్తుంది.సకల దోషములనుండి దూరం చేస్తుంది... శివపూజ జయప్రదం, కల్యాణకారకం, రాష్ట్ర వృద్ధికరం, శత్రునాశనకరం. భూమిపై ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చే పూజ ఒక్క శివలింగార్చనే. సకల ప్రజలు శివపూజను ఆచరించి శివానుగ్రహం పొందడం చాలా అవసరం. శివలింగార్చనతో సాధ్యం కానిది ఏదీ లేదు. - పుత్రులు, భార్య, భూమి, స్వర్గం, మోక్షం ఇవన్నీ లభిస్తాయి.మూడు లోకాలను జయించే ఐశ్వర్యం లభిస్తుంది. వేయిగోవులు, సకల పశుసంపద శివభక్తుడి ఇంటిముంగిట నిలుస్తాయి. ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది. ఈ శివపూజ ఇంట్లో ఆచరిస్తే ఆత్మార్థపూజ అంటారు. ఆదే ఆలయంలో ఆచరిస్తే పరార్థపూజ అంటారు. ఈ పరార్థపూజను గురించి కారణాగమం చెప్పిన నిత్యార్చన విషయాలే ఈ పుస్తకం.
శివపూజతో సమానమైన పూజఇంతకుముందు లేదు.ఇక పిమ్మట మరొకటి ఉండదు. శివపూజ సకలపాపాలను హరిస్తుంది. సకలలోకాలకు సుఖమునిస్తుంది. సకల దానఫలితాన్ని, సకల యజ్ఞఫలితాన్ని కలిగిస్తుంది.సకల దోషములనుండి దూరం చేస్తుంది... శివపూజ జయప్రదం, కల్యాణకారకం, రాష్ట్ర వృద్ధికరం, శత్రునాశనకరం. భూమిపై ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చే పూజ ఒక్క శివలింగార్చనే. సకల ప్రజలు శివపూజను ఆచరించి శివానుగ్రహం పొందడం చాలా అవసరం. శివలింగార్చనతో సాధ్యం కానిది ఏదీ లేదు. - పుత్రులు, భార్య, భూమి, స్వర్గం, మోక్షం ఇవన్నీ లభిస్తాయి.మూడు లోకాలను జయించే ఐశ్వర్యం లభిస్తుంది. వేయిగోవులు, సకల పశుసంపద శివభక్తుడి ఇంటిముంగిట నిలుస్తాయి. ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది. ఈ శివపూజ ఇంట్లో ఆచరిస్తే ఆత్మార్థపూజ అంటారు. ఆదే ఆలయంలో ఆచరిస్తే పరార్థపూజ అంటారు. ఈ పరార్థపూజను గురించి కారణాగమం చెప్పిన నిత్యార్చన విషయాలే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.