ముక్తి, మోక్షం, స్వర్గం వంటి భావాలు నిలబడవని, అవి కేవలం మాయ, లీల అని ఈ పుస్తకం రుజువు చేస్తున్నది. ఈ భూమి మీద ప్రస్తుతము మానవునిచే కొలవబడుతున్న సర్వదేవతలు Time, Space పరిధికి లోబడి ఉన్నవారే. అందువల్లనే మనం వారిని గురువులని, దేవుళ్ళని పూజిస్తున్నాం. ఇదే విషయం శివజ్ఞాన బోధం, శివజ్ఞానదీపం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వానిలో చెప్పబడింది. ఈ పుస్తకాన్ని చదవడానికి, శుద్ధస్థితి పొందడానికి, శరీరంతోనే జన్మరాహిత్యం పొందినవారే అర్హులు. తమిళంలో కుమారదేవుడు వ్రాసిన ఈ శుద్ధసాధక గ్రంథాల్ని లోకకల్యాణం కోసం తెలుగులోకి అనువదించిన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచర్య. దయానంద సరస్వతి స్వామికి అరుణాచలేశ్వరస్వామికి సదానమస్సులు.
- స్వామి యోగానంద
ముక్తి, మోక్షం, స్వర్గం వంటి భావాలు నిలబడవని, అవి కేవలం మాయ, లీల అని ఈ పుస్తకం రుజువు చేస్తున్నది. ఈ భూమి మీద ప్రస్తుతము మానవునిచే కొలవబడుతున్న సర్వదేవతలు Time, Space పరిధికి లోబడి ఉన్నవారే. అందువల్లనే మనం వారిని గురువులని, దేవుళ్ళని పూజిస్తున్నాం. ఇదే విషయం శివజ్ఞాన బోధం, శివజ్ఞానదీపం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వానిలో చెప్పబడింది. ఈ పుస్తకాన్ని చదవడానికి, శుద్ధస్థితి పొందడానికి, శరీరంతోనే జన్మరాహిత్యం పొందినవారే అర్హులు. తమిళంలో కుమారదేవుడు వ్రాసిన ఈ శుద్ధసాధక గ్రంథాల్ని లోకకల్యాణం కోసం తెలుగులోకి అనువదించిన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచర్య. దయానంద సరస్వతి స్వామికి అరుణాచలేశ్వరస్వామికి సదానమస్సులు. - స్వామి యోగానంద© 2017,www.logili.com All Rights Reserved.