యీ గ్రంధము దేవీభాగవతమునందు ద్వాదశస్కంధములో 10,11,12 అధ్యాయములు మణిద్వీపవర్ణనమని వ్యాస మహర్షిచే వర్ణింపబడియున్నది. దానిని నేను 1900 సంవత్సరమాదిగ పారాయణ చేయుచు అనుష్టుపు శ్లోకములలోనున్న ఆ భాగమును పెద్దవృత్తములుగా వ్రాయపూనితిని. లోకములో పరాయణార్హమైన, ఉపనిషత్తులు, భవద్గీతలు మొదలైన గ్రంధములు అనేకములున్నప్పటికిని నేను వానినన్నిటిని వదిలి దీనినే యేల పరాయణమెునర్చితినో పెద్దలకు కొంత సూక్ష్మముగా మనవి చేయుచున్నాను.
- జమ్ములమడక సూర్యనారాయణ శాస్త్రి