మాయా మోహిత జీవనగమనంలో ఎన్నో ప్రశ్నలు మరెన్నో సమస్యలు. క్షణక్షణం ప్రలోభపెట్టే సుఖదుఃఖాలు. ఏదో అశాంతి, ఆదుర్దా, తెలియని ఆందోళన. ఇంద్రియాల వెంట పరిగెడుతూ స్థిరమైన బుద్ధిని ప్రదర్శించలేక, సుఖశాంతుల్ని పోగొట్టుకుంటున్నారో పొందుతున్నారో తెలియని అయోమయపరిస్థితిలో నేటి సమాజం ఉంది. దీనికి మార్గం భగవద్గీత పారాయణం భగవద్గీత లోని కొన్ని ముఖ్య సిద్ధాంతాలను ఎన్నుకొని అవి ఏఏ సమస్యలకు - ఏ విధంగా పరిష్కరించిందో తెలియపరిచే గ్రంథమే ఈ భగవద్గీత మీ సమస్యలకు పరిష్కారము చదవండి! చదివించండి!
మాయా మోహిత జీవనగమనంలో ఎన్నో ప్రశ్నలు మరెన్నో సమస్యలు. క్షణక్షణం ప్రలోభపెట్టే సుఖదుఃఖాలు. ఏదో అశాంతి, ఆదుర్దా, తెలియని ఆందోళన. ఇంద్రియాల వెంట పరిగెడుతూ స్థిరమైన బుద్ధిని ప్రదర్శించలేక, సుఖశాంతుల్ని పోగొట్టుకుంటున్నారో పొందుతున్నారో తెలియని అయోమయపరిస్థితిలో నేటి సమాజం ఉంది. దీనికి మార్గం భగవద్గీత పారాయణం భగవద్గీత లోని కొన్ని ముఖ్య సిద్ధాంతాలను ఎన్నుకొని అవి ఏఏ సమస్యలకు - ఏ విధంగా పరిష్కరించిందో తెలియపరిచే గ్రంథమే ఈ భగవద్గీత మీ సమస్యలకు పరిష్కారము చదవండి! చదివించండి!© 2017,www.logili.com All Rights Reserved.