Sarada Tilaka Tantram

Rs.600
Rs.600

Sarada Tilaka Tantram
INR
GOLLAPU106
In Stock
600.0
Rs.600

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          కాశ్మీరదేశీయుడైన 'లక్ష్మణదేశి కేంద్ర' విరచితమైనది, ఈ 'శారదాతిలకం' అనే మంత్రం శాస్త్రగ్రంధము. ఇది దక్షిణభారత దేశములో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇతడు 'ఉత్పలాచార్యుని' శిష్యుడు. 25 పటలములలో రచించబడినది. దీనికి రాఘవభట్టు 'పదార్దాదర్శ' అనే చక్కటి సంస్కృత వ్యాఖ్యానము రచించాడు. శారదాతిలకమందు సాత్త్విక - రాజస - తామసములైన మంత్రప్రయోగములు తెలుపబడినవి. దేశకాల పరిస్థితులననుసరించి శారదాతిలక సంస్కృత వ్యాఖ్యకు, సంపత్కరీ అను వివరణ పూర్వక వ్యాఖ్యానమును తెలుగులో రచించడం జరిగింది. మంత్రశాస్త్రమునకు సంబంధించి, సమస్త విషయములు ఇందులో ఉన్నాయి.

Features

  • : Sarada Tilaka Tantram
  • : Medavarapu Sampath Kumar
  • : Gollapudi Publishers
  • : GOLLAPU106
  • : Paperback
  • : 2017
  • : 692
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sarada Tilaka Tantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam