ఈకష్టకరోనాకాలంలో,సమస్తప్రపంచానికి మేలు కలగాలనే సదుద్దేశ్యంతో, ఈ రోజు (12-04-2020) స్వామిదయతో ఒక అద్భుతమైన కార్యక్రమ పునర్నిర్మాణం చేస్తున్నాను. దీనికి ప్రధాన కారకులుశ్రీగుడిపాటి శ్రీరామకృష్ణశర్మగార వారునానమక చమకాల అర్థ తాత్పర్య విశేషాల పుస్తకాన్ని రెండు సార్లు ముద్రించారు.
వారుశ్రీమన్నారాయణీయపు అర్థతాత్పర్య విశేషాలు వ్రాయమని ప్రచురిస్తానని కొన్నినెలలక్రితంనాకు సందేశంపెట్టారు.వారికి కృతజ్ఞతలుచెబుతూ,నేను కేంద్ర సాహిత్య ఆకాడమీ వారి తెనాలి రామకృష్ణుడు పుస్తకరచనాకార్యక్రమంలో ఉన్నానని,అది పూర్తయిన వెంటనే మొదలు పెడతానని ఆనాడు జవాబు వ్రాసాను.
ఈరోజుతో భగవంతుని దయవలన తెనాలి రామకృష్ణుడు పుస్తక రచన పూర్తయింది.ఇంకాముద్రణకు సంబంధించినతుది మెరుగులు మాత్రమే ఉన్నాయి.కనుక ఈరోజు శ్రీమన్నారాయణీయము(అర్థ తాత్పర్య విశేషాలు)పుస్తకరచనా కార్యక్రమంమొదలు పెడుతున్నాను.కృష్ణ స్వామి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని హృదయపూర్వకనమస్సులతో విన్నవించుకొంటున్నాను.
2006వసంవత్సరంలోశ్రీ రామకృష్ణమఠం,చెన్నెవారు నేనుఅనుసృజనచేసినశ్రీమన్నారాయణీయమును మొదటిసారిప్రచురించారు.ఇప్పటికి అది చాలాసార్లు పునర్ముద్రణ పొందింది. శ్రీరామకృష్ణ మర్లోప్రస్తుతంలభిస్తున్నదికూడా.అయితే మరలాఇప్పుడు శ్రీమన్నారాయణీయమెందుకను ప్రశ్నకు జవాబిది.
శ్రీమన్నారాయణీయమును స్తోత్రంగాచదివేపాఠకుల్లోచాలామందినాకు ఫోన్ చేసి శ్లోకాలలోని పదవిభాగం, ప్రతిపదార్థం అడుగుతున్నారు. శ్రీ రామకృష్ణ మఠం వారికి నేను అనుసృజించిన శ్రీమన్నారాయణీయములో కేవలంశ్లోకంమరియు తాత్పర్యముంది.
ప్రతిపదార్థం, విశేషాలు లేవు. నాకు తెలిసి ఇప్పటివరకు శ్రీమన్నారాయణీయముకుతెలుగులోప్రతి పదార్థం,విశేషాలుఎవరూ వ్రాయలేదు. కేవలం తాత్పర్యాలు మాత్రమే వ్రాసారు. అందుకే శ్రీ గుడిపాటి శ్రీరామకృష్ణశర్మగారునమక చమకాలవలెనే ప్రతి పదార్థం, విశేషాలు శ్రీమన్నారాయణీయముకు వ్రాయమని, చాలామందికి ఉపకరిస్తుందనిచెప్పారు.అందుకే ఈరచనాసాహసాన్ని, స్వామి అనుగ్రహంతో మొదలు పెడుతున్నాను.
ముందుగా గ్రంథం గురించి, కవి గురించి సంక్షిప్త పరిచయం చేస్తున్నాను. ఇది రామకృష్ణ మర్ వారినా శ్రీమన్నారాయణీయము నుంచి యథాతథంగా పేర్కొంటున్నాను.
ఈకష్టకరోనాకాలంలో,సమస్తప్రపంచానికి మేలు కలగాలనే సదుద్దేశ్యంతో, ఈ రోజు (12-04-2020) స్వామిదయతో ఒక అద్భుతమైన కార్యక్రమ పునర్నిర్మాణం చేస్తున్నాను. దీనికి ప్రధాన కారకులుశ్రీగుడిపాటి శ్రీరామకృష్ణశర్మగార వారునానమక చమకాల అర్థ తాత్పర్య విశేషాల పుస్తకాన్ని రెండు సార్లు ముద్రించారు. వారుశ్రీమన్నారాయణీయపు అర్థతాత్పర్య విశేషాలు వ్రాయమని ప్రచురిస్తానని కొన్నినెలలక్రితంనాకు సందేశంపెట్టారు.వారికి కృతజ్ఞతలుచెబుతూ,నేను కేంద్ర సాహిత్య ఆకాడమీ వారి తెనాలి రామకృష్ణుడు పుస్తకరచనాకార్యక్రమంలో ఉన్నానని,అది పూర్తయిన వెంటనే మొదలు పెడతానని ఆనాడు జవాబు వ్రాసాను. ఈరోజుతో భగవంతుని దయవలన తెనాలి రామకృష్ణుడు పుస్తక రచన పూర్తయింది.ఇంకాముద్రణకు సంబంధించినతుది మెరుగులు మాత్రమే ఉన్నాయి.కనుక ఈరోజు శ్రీమన్నారాయణీయము(అర్థ తాత్పర్య విశేషాలు)పుస్తకరచనా కార్యక్రమంమొదలు పెడుతున్నాను.కృష్ణ స్వామి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని హృదయపూర్వకనమస్సులతో విన్నవించుకొంటున్నాను. 2006వసంవత్సరంలోశ్రీ రామకృష్ణమఠం,చెన్నెవారు నేనుఅనుసృజనచేసినశ్రీమన్నారాయణీయమును మొదటిసారిప్రచురించారు.ఇప్పటికి అది చాలాసార్లు పునర్ముద్రణ పొందింది. శ్రీరామకృష్ణ మర్లోప్రస్తుతంలభిస్తున్నదికూడా.అయితే మరలాఇప్పుడు శ్రీమన్నారాయణీయమెందుకను ప్రశ్నకు జవాబిది. శ్రీమన్నారాయణీయమును స్తోత్రంగాచదివేపాఠకుల్లోచాలామందినాకు ఫోన్ చేసి శ్లోకాలలోని పదవిభాగం, ప్రతిపదార్థం అడుగుతున్నారు. శ్రీ రామకృష్ణ మఠం వారికి నేను అనుసృజించిన శ్రీమన్నారాయణీయములో కేవలంశ్లోకంమరియు తాత్పర్యముంది. ప్రతిపదార్థం, విశేషాలు లేవు. నాకు తెలిసి ఇప్పటివరకు శ్రీమన్నారాయణీయముకుతెలుగులోప్రతి పదార్థం,విశేషాలుఎవరూ వ్రాయలేదు. కేవలం తాత్పర్యాలు మాత్రమే వ్రాసారు. అందుకే శ్రీ గుడిపాటి శ్రీరామకృష్ణశర్మగారునమక చమకాలవలెనే ప్రతి పదార్థం, విశేషాలు శ్రీమన్నారాయణీయముకు వ్రాయమని, చాలామందికి ఉపకరిస్తుందనిచెప్పారు.అందుకే ఈరచనాసాహసాన్ని, స్వామి అనుగ్రహంతో మొదలు పెడుతున్నాను. ముందుగా గ్రంథం గురించి, కవి గురించి సంక్షిప్త పరిచయం చేస్తున్నాను. ఇది రామకృష్ణ మర్ వారినా శ్రీమన్నారాయణీయము నుంచి యథాతథంగా పేర్కొంటున్నాను.
© 2017,www.logili.com All Rights Reserved.