కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభావాభ్యాం నతి రియమ్!!
పదహారు కళలతో విరాజిల్లేవారూ, జటాజూటంలో చంద్రరేఖని అలంకరించుకున్నవారు, ఎంతో తపస్సు చేయటం వల్లనే ఫలితాన్ని ప్రసాదించేన్చేవారు, భక్తుల కోరికల్ని తీర్చేవారు, మూడులోకాలకీ సకల శుభాలనీ అందించేవారు, ధ్యానయోగులకి హృదయంలో సాక్షాత్కరించే వారు, పరమానందానుభావాన్ని జీవులకి కలిగించేవారు అయిన ఉమామహేశ్వరులకి నమస్కారం.
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున ర్భవాభ్యా మానందస్ఫురదనుభావాభ్యాం నతి రియమ్!! పదహారు కళలతో విరాజిల్లేవారూ, జటాజూటంలో చంద్రరేఖని అలంకరించుకున్నవారు, ఎంతో తపస్సు చేయటం వల్లనే ఫలితాన్ని ప్రసాదించేన్చేవారు, భక్తుల కోరికల్ని తీర్చేవారు, మూడులోకాలకీ సకల శుభాలనీ అందించేవారు, ధ్యానయోగులకి హృదయంలో సాక్షాత్కరించే వారు, పరమానందానుభావాన్ని జీవులకి కలిగించేవారు అయిన ఉమామహేశ్వరులకి నమస్కారం.© 2017,www.logili.com All Rights Reserved.