లలితాసహస్రనామ స్తోత్రం మిగిలిన సహస్రనామస్తోత్రాల వంటిది కాదు. వశిన్యాదిదేవతలు చేసిన స్తోత్రాన్ని వ్యాసభగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడు. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి శక్తినిచ్చి వశిన్యాదిదేవతల చేత పలికించింది. ప్రతిరోజూ ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుందన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా ఒక పెద్ద దేవతాసభలో చెప్పింది. లలితాసహస్రనామంతో తుల్యమయిన మరో సహస్ర నామ స్తోత్రాన్ని చెప్పడం కష్టమని పెద్దలంటుంటారు. అందులో ఒక అక్షరం కూడా అనవసరమైనది కనపడదు. వశిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమయిన కారణం. అందరు తప్పక ఈ పుస్తకం చదవండి.
లలితాసహస్రనామ స్తోత్రం మిగిలిన సహస్రనామస్తోత్రాల వంటిది కాదు. వశిన్యాదిదేవతలు చేసిన స్తోత్రాన్ని వ్యాసభగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడు. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి శక్తినిచ్చి వశిన్యాదిదేవతల చేత పలికించింది. ప్రతిరోజూ ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుందన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా ఒక పెద్ద దేవతాసభలో చెప్పింది. లలితాసహస్రనామంతో తుల్యమయిన మరో సహస్ర నామ స్తోత్రాన్ని చెప్పడం కష్టమని పెద్దలంటుంటారు. అందులో ఒక అక్షరం కూడా అనవసరమైనది కనపడదు. వశిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమయిన కారణం. అందరు తప్పక ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.