ఇదే భారతం. ఇందులో లేని దేదీ లేదు. ఇది విన్నా, చదివినా సమస్త పాపాలు నశిస్తాయి. సర్వ విధాలైన వాంఛలు తీరతాయి. ఇహంలో ఏయే ప్రజలు ఎలా జీవించాలో, పరానికి ఏయే విధంగా ప్రజలు ప్రాతిపాదికలు వేసుకోవాలో, స్వర్గంలోనైనా సరే పాటించాల్సిన పరమ శాశ్వత మైన విదులేమితో - అన్నీ ఇందులో క్షుణ్ణంగా ఉన్నాయి. కన్యలు ఎంత జాగరూకతతో ఉండాలో, పతివ్రతలు ఎలా ఉండాలో గృహిణులు ఎలా మసలాలో, భర్త ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో, కొడుకు ఎలా ఉండాలో, సేవా ధర్మాలేమితో, రాజధర్మాలేమితో, రాజనీతి, యుద్ధనీతి - ఎత్తు గడలూ వగైరాలతో సహా అన్నీ చెప్పబడ్డాయి. తత్వ చర్చ, మీమాంస, ధర్మశాస్త్రం వగైరాలు బోధించాబడ్డాయి. యోగ భోగ రాగ వైరాగ్యాలతో ఆనాటికే విస్తరించిన మన దేశపు అత్యున్నత నాగరికత - సంస్కారం ప్రకటించబడింది.
ఇదే భారతం. ఇందులో లేని దేదీ లేదు. ఇది విన్నా, చదివినా సమస్త పాపాలు నశిస్తాయి. సర్వ విధాలైన వాంఛలు తీరతాయి. ఇహంలో ఏయే ప్రజలు ఎలా జీవించాలో, పరానికి ఏయే విధంగా ప్రజలు ప్రాతిపాదికలు వేసుకోవాలో, స్వర్గంలోనైనా సరే పాటించాల్సిన పరమ శాశ్వత మైన విదులేమితో - అన్నీ ఇందులో క్షుణ్ణంగా ఉన్నాయి. కన్యలు ఎంత జాగరూకతతో ఉండాలో, పతివ్రతలు ఎలా ఉండాలో గృహిణులు ఎలా మసలాలో, భర్త ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో, కొడుకు ఎలా ఉండాలో, సేవా ధర్మాలేమితో, రాజధర్మాలేమితో, రాజనీతి, యుద్ధనీతి - ఎత్తు గడలూ వగైరాలతో సహా అన్నీ చెప్పబడ్డాయి. తత్వ చర్చ, మీమాంస, ధర్మశాస్త్రం వగైరాలు బోధించాబడ్డాయి. యోగ భోగ రాగ వైరాగ్యాలతో ఆనాటికే విస్తరించిన మన దేశపు అత్యున్నత నాగరికత - సంస్కారం ప్రకటించబడింది.© 2017,www.logili.com All Rights Reserved.