మంత్రోపాసన చేసే సాధకుడికి మనసు ప్రశాంతంగా ఉండటం, ఎంతో సంతోషం కలగటం, దుందుభి, తాళ గీతాల ధ్వనులు వినిపించటం, గంధర్వులు కనిపించటం, తన తేజస్సు సూర్యుడిలా ప్రకాశించటం, మంచినిద్ర, ఆకలిజపం చేస్తున్నప్పుడు ఆనందానుభూతి కలగటం, శరీరం స్వస్థంగా ఉండటం, మనసులో క్రోధం లోభం అనే దుర్గుణాలు తొలగిపోవటం లాంటి చిహ్నాలు కనిపిస్తే ఆ సాధకుడికి మంత్రసిద్ధి కలిగిందని, అతడు ఉపాసించే మంత్రదేవత ప్రసన్నమైందని మంత్రవేత్తలు చెప్తారు. ఈ విధంగా మంత్రదేవత అనుగ్రహంతో మంత్రసిద్ధి పొందిన సాధకుడు పూర్తిగా జ్ఞానం కలగటం కోసం, తాను ఉపాసించే మంత్రాన్ని వదిలిపెట్టకుండా మరింత ఎక్కువగా జపించాలి. అలా జపించటం వల్ల తనను తాను పరబ్రహ్మగా తెలుసుకొని కృతార్ధుడై, సంసార బంధాల నుంచి పూర్తిగా విముక్తి పొందుతాడు. ఇటువంటి శ్లోకాలూ వాటి అర్థాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి.
డా. జయంతి చక్రవర్తి
మంత్రోపాసన చేసే సాధకుడికి మనసు ప్రశాంతంగా ఉండటం, ఎంతో సంతోషం కలగటం, దుందుభి, తాళ గీతాల ధ్వనులు వినిపించటం, గంధర్వులు కనిపించటం, తన తేజస్సు సూర్యుడిలా ప్రకాశించటం, మంచినిద్ర, ఆకలిజపం చేస్తున్నప్పుడు ఆనందానుభూతి కలగటం, శరీరం స్వస్థంగా ఉండటం, మనసులో క్రోధం లోభం అనే దుర్గుణాలు తొలగిపోవటం లాంటి చిహ్నాలు కనిపిస్తే ఆ సాధకుడికి మంత్రసిద్ధి కలిగిందని, అతడు ఉపాసించే మంత్రదేవత ప్రసన్నమైందని మంత్రవేత్తలు చెప్తారు. ఈ విధంగా మంత్రదేవత అనుగ్రహంతో మంత్రసిద్ధి పొందిన సాధకుడు పూర్తిగా జ్ఞానం కలగటం కోసం, తాను ఉపాసించే మంత్రాన్ని వదిలిపెట్టకుండా మరింత ఎక్కువగా జపించాలి. అలా జపించటం వల్ల తనను తాను పరబ్రహ్మగా తెలుసుకొని కృతార్ధుడై, సంసార బంధాల నుంచి పూర్తిగా విముక్తి పొందుతాడు. ఇటువంటి శ్లోకాలూ వాటి అర్థాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. డా. జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.