సాయి మహిమలనుగ్గడించేవారి సంఖ్య దినదిన ప్రవర్ధమానమౌతోంది. అందుచే ఆ సాయి నాధుని భవ్యమహిమల్ని అపౌరుషేయమైన దివ్యలీలా విలాసాన్ని ఏర్చికూర్చి సాయి సుప్రభాతం, పుజాభిషేకం, అష్టోత్తరశతనామావళి, దండకం మొదలుగా గల ప్రార్థనామంజరితో పరమ పవిత్రమైన ఆ అక్షరనీరాజనాన్ని, స్వామి దివ్య వైభవంగా వెలయించి భక్తిప్రవత్తులతో తెలుగువాణిని సమర్పించుకుంటున్నాము. ఇందలి అక్షరాలు అక్షయ పుణ్యకోశంలో పునీతమైన మేలిరత్నాలు. స్వామి పూజకై ఏర్పడ్డ మణిమాణిక్యాలు. సాయి రచన నిత్యమూ నూతనం. సత్యసుందరం. సదాస్మరణీయం. సర్వ శోభస్కరం.
సాయి మహిమలనుగ్గడించేవారి సంఖ్య దినదిన ప్రవర్ధమానమౌతోంది. అందుచే ఆ సాయి నాధుని భవ్యమహిమల్ని అపౌరుషేయమైన దివ్యలీలా విలాసాన్ని ఏర్చికూర్చి సాయి సుప్రభాతం, పుజాభిషేకం, అష్టోత్తరశతనామావళి, దండకం మొదలుగా గల ప్రార్థనామంజరితో పరమ పవిత్రమైన ఆ అక్షరనీరాజనాన్ని, స్వామి దివ్య వైభవంగా వెలయించి భక్తిప్రవత్తులతో తెలుగువాణిని సమర్పించుకుంటున్నాము. ఇందలి అక్షరాలు అక్షయ పుణ్యకోశంలో పునీతమైన మేలిరత్నాలు. స్వామి పూజకై ఏర్పడ్డ మణిమాణిక్యాలు. సాయి రచన నిత్యమూ నూతనం. సత్యసుందరం. సదాస్మరణీయం. సర్వ శోభస్కరం.© 2017,www.logili.com All Rights Reserved.