భగవంతుడు మానవ జాతిని ఉద్దరించడం కోసం రాముడు, కృష్ణుడు ఇలా అవతారాలు ఎత్తి భూమ్మీద జన్మించారు. వారి దివ్య మంగళ రూపాలను చూసి మానవులు ధన్యులు అయ్యారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించి, వారి బాధ్యత తీరిన తర్వాత వారి అవతారాలు చాలించారు. ఈ కలియుగంలో భగవంతుడు మరో అవతారం ఎత్తే అవకాశం లేదు కాబట్టి సద్గురువుల రూపంలో మానవులకు చేరువయ్యి వారిని ఉద్దరిస్తారు. అలాంటి సద్గురులలో ఆద్యుదు శ్రీ దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తి స్వరూపుడు.
ఈయన సకల మానవాళిని ఆదుకోవడానికీ, వారిని సన్మార్గంలో నడిపించడానికీ శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించాడు. కానీ తానొక్కడే అందరికీ కనిపిస్తూ, అందరి మధ్య సంచరిస్తూ వారికి మేలు చెయ్యడం కోసం మరో అయిదుమంది సద్గురువుల రూపాల్లో అవతరించి సమస్త ప్రజానీకాన్ని తరింపజేశాడు. ఆ అయిదు అవతారాలు ఏంటో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
భగవంతుడు మానవ జాతిని ఉద్దరించడం కోసం రాముడు, కృష్ణుడు ఇలా అవతారాలు ఎత్తి భూమ్మీద జన్మించారు. వారి దివ్య మంగళ రూపాలను చూసి మానవులు ధన్యులు అయ్యారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించి, వారి బాధ్యత తీరిన తర్వాత వారి అవతారాలు చాలించారు. ఈ కలియుగంలో భగవంతుడు మరో అవతారం ఎత్తే అవకాశం లేదు కాబట్టి సద్గురువుల రూపంలో మానవులకు చేరువయ్యి వారిని ఉద్దరిస్తారు. అలాంటి సద్గురులలో ఆద్యుదు శ్రీ దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తి స్వరూపుడు. ఈయన సకల మానవాళిని ఆదుకోవడానికీ, వారిని సన్మార్గంలో నడిపించడానికీ శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించాడు. కానీ తానొక్కడే అందరికీ కనిపిస్తూ, అందరి మధ్య సంచరిస్తూ వారికి మేలు చెయ్యడం కోసం మరో అయిదుమంది సద్గురువుల రూపాల్లో అవతరించి సమస్త ప్రజానీకాన్ని తరింపజేశాడు. ఆ అయిదు అవతారాలు ఏంటో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.