శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతిమ బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకలు, లవంగాలు, ఎలుకలు, సుగంధ ద్రవ్య ములు, ఖర్జూర ఫలము, ద్రాక్ష ఫలము, కిస్ మిస్ ఫలము, సాంబ్రాణి, హారతి కర్పూరము, కొబ్బరికాయలు, పంచామృతములు, పటిక బెల్లము, కదళి ఫలము, గోధుమ నూక, పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ముదలగునవి వ్రతము చేయుటకు ముందుగా సేకరించుకోవలెను.