వివిధ కోరికలకై "శ్రీ శివ" కోటిని వ్రాయువారు ముందుగా శ్రీ శివుని యధాశక్తిగా పూజించి తదుపరి వ్రాయుట ప్రారంభించవలెను. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ శివ అష్టోత్తర శతనామావళి, శ్రీ శివకోటి వ్రాయుటకు ముందు, వ్రాసిన తరువాత చదవవలసిన శ్లోకములు, శ్రీ శివకోటి రాయు భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలు పెట్టాలి? అను అంశాలతో పాటు శ్రీ శివకోటి రాయుటకు అనువుగా గీతలను కలిగి ఉన్నది ఈ పుస్తకం.
-వసుంధర పబ్లికేషన్స్.
వివిధ కోరికలకై "శ్రీ శివ" కోటిని వ్రాయువారు ముందుగా శ్రీ శివుని యధాశక్తిగా పూజించి తదుపరి వ్రాయుట ప్రారంభించవలెను. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ శివ అష్టోత్తర శతనామావళి, శ్రీ శివకోటి వ్రాయుటకు ముందు, వ్రాసిన తరువాత చదవవలసిన శ్లోకములు, శ్రీ శివకోటి రాయు భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలు పెట్టాలి? అను అంశాలతో పాటు శ్రీ శివకోటి రాయుటకు అనువుగా గీతలను కలిగి ఉన్నది ఈ పుస్తకం. -వసుంధర పబ్లికేషన్స్.© 2017,www.logili.com All Rights Reserved.