"బైరాగి మన కవులు - వ్రేళ్లమీద లెక్క పెట్టదగిన బహుకొద్దిమందిలో ఒకడు" అనేది కృష్ణ శాస్త్రి అభిప్రాయాం।
బైరాగి గొప్పతనాన్ని తెలుపుతూ ప్రఖ్యాత విమర్శకుడు రారా ఇలా రాసాడు। "అస్తిత్వవాదం లాంటి ఆధునిక తాత్విక సిద్ధాంతాలు అయన మీద పనిచేసి ఉండవచ్చు। యమ్।యాన్।రాయ్ ప్రభావం కూడా అయన మీద కొంత వున్నట్లు తెలుస్తుంది। యే తాత్విక సిద్ధాంతము ఆయన్ను ప్రభావితం చేసినా, వాటికీ కవితారూపం ఇవ్వగలగడం బైరాగి గొప్పతనం।
బైరాగి వ్యక్తిత్వపు ఒక పార్శ్వాన్ని ప్రస్తావిస్తూ గోరాశాస్ట్రీ అంటదు "కవిత్వం గురించి, పుస్తకాల గురించి, దర్శనాల గురించి, తత్వ శాస్త్రం గురించి తప్ప వ్యక్తులను గురించి బైరాగి పొరపాటునైనా ఎన్నడూ మాట్లాడలేదు ।" తరువాత ది ఈ పుస్తకం చదివి తెలుసుకొనగాలారు।