ఈ పుస్తకం చదవటం నాకొక గొప్ప అనుభవం. వేరొక దేశానికీ చెందినమే మనదేశంలో జనం గురించి ఇక్కడి పరిస్థితుల గురించి సాగుతున్న పోరాటాల గురించి మనకు తెలియని విషయాలు చెపుతూ ఉంటె మనకు కలిగేది ఆశ్చర్యమే అయినా కలగవలసింది ఆశ్చర్యం కాదు. సిగ్గు!
అనుకోని పరిస్థితుల్లో బీహార్లో జైలు జీవితం గడిపిన బ్రిటిషు పోరురాలు మేరీ టైలర్ అనుభవాలకు అక్షరరూపమే ఈ పుస్తకం. ఐదేళ్లపాటు హజారీబాగ్ జైలులో ఆమె ఎంతోమంది ఖైదీలతో కలిసిమెలిసి ఉన్నారు. ఈ సమయంలో సునిశితమైన పరిశీలనా దృష్టితో సటి మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమసూక్తులతో వారినుంచి తెలుసుకొన్న విభ్రాంతికర వాస్తవాలెన్నో ఈ పుస్తకంలో ఆమె మన కళ్ల ముందుంచారు. విస్తృతంగా పరుచుకున్న దారిద్య్రం నిరంకుశంగా సాగిపోతున్న రాజకీయ దమనకాండల మధ్య నలిగిపోతున్న జనజీవితాల గురించి న్యాయ - జైళ్ల వ్యవస్థల్లో పాతుకుపోయిన అనుమానాశ ధోరణుల గురించి ఆమె ఆర్తితో రాసిన అనుభవాలు మనల్ని తట్టి లేపుతారు. - మేరీ టైలర్