నామాట
CUTTINA
M
ఆశ్చర్యం! నాకే ఎంతో ఆశ్చర్యం కలిగించిన సత్యమిది!!
ధీరూభాయి అంబాని గారి మీద రెండో పుస్తకం ఇంత తొందరగా రాస్తానని నేనెన్నడూ ఊహించలేదు. ఈ
నిజానికి అసలు రెండో పుస్తకం రాద్దామన్న కోరికగాని, ఆలోచనగాని నాకెన్నడూ కలగలేదు. ధీరూభాయి అంబాని గారి మీద నేను రాసిన తొలిపుస్తకం :
ధీరూభాయిజమ్
ధీరూభాయి అంబాని తత్వదర్శనం రెండువేలఏడు మార్చిలో ఇంగ్లీషు ఎడిషన్, అదే సంవత్సరం ఏప్రియల్ లో తెలుగుపుస్తకం ప్రచురింపబడ్డాయి.
ధీరూభాయిగారి గురించి, వారు అవలంబించిన వ్యాపార పద్ధతుల గురించి, వారి నమ్మకాలు, విశ్వాసాల గురించి తెలుసుకోవాలనే తృష్ణ, తపన, ఉత్సాహం మన దేశంలోనే కాదు, విదేశాలలో నివసిస్తున్న భారతీయుల్లో కూడా ఎంతో గాఢంగా ఉన్నాయని నాకు తెలిసినప్పటికి ఆ కోరికకి వున్న శక్తి సామర్థ్యాల గురించి నా అంచనా తప్పే అని ఒప్పుకోవాలి.
ఎందుకంటే, ధీరూభాయిజమ్ పుస్తకం ఇంగ్లీషులో ఒక కొత్త వరవడిని సృష్టించింది. మార్చి 2007 నుంచి అదే సంవత్సరం డిసెంబరు మాసం దాకా ఎనిమిదిసార్లు పునర్ముద్రణ భాగ్యానికి నోచుకొంది ఆ పుస్తకం.
ముప్పై వేల కాపీలపైనే అమ్ముడుబోయింది. ఏడెనిమిది నెలల్లోనే, ఆ తర్వాత త్వరితగతిలో తెలుగులో, గుజరాతీలో, హిందీలో, బెంగాలీలో, కలో ప్రచురింపబడి, అఖండ విజయాన్ని చవిచూచింది. గుజరాతీ, హిందీ
-ఒక్కో భాషలో - ఏడెనిమిదిసార్లు పునర్ముద్రించబడి, దాదాపు ముప్పై వేల కాపీల పైనే అమ్ముడుపోయింది............
నామాట CUTTINA M ఆశ్చర్యం! నాకే ఎంతో ఆశ్చర్యం కలిగించిన సత్యమిది!! ధీరూభాయి అంబాని గారి మీద రెండో పుస్తకం ఇంత తొందరగా రాస్తానని నేనెన్నడూ ఊహించలేదు. ఈ నిజానికి అసలు రెండో పుస్తకం రాద్దామన్న కోరికగాని, ఆలోచనగాని నాకెన్నడూ కలగలేదు. ధీరూభాయి అంబాని గారి మీద నేను రాసిన తొలిపుస్తకం : ధీరూభాయిజమ్ ధీరూభాయి అంబాని తత్వదర్శనం రెండువేలఏడు మార్చిలో ఇంగ్లీషు ఎడిషన్, అదే సంవత్సరం ఏప్రియల్ లో తెలుగుపుస్తకం ప్రచురింపబడ్డాయి. ధీరూభాయిగారి గురించి, వారు అవలంబించిన వ్యాపార పద్ధతుల గురించి, వారి నమ్మకాలు, విశ్వాసాల గురించి తెలుసుకోవాలనే తృష్ణ, తపన, ఉత్సాహం మన దేశంలోనే కాదు, విదేశాలలో నివసిస్తున్న భారతీయుల్లో కూడా ఎంతో గాఢంగా ఉన్నాయని నాకు తెలిసినప్పటికి ఆ కోరికకి వున్న శక్తి సామర్థ్యాల గురించి నా అంచనా తప్పే అని ఒప్పుకోవాలి. ఎందుకంటే, ధీరూభాయిజమ్ పుస్తకం ఇంగ్లీషులో ఒక కొత్త వరవడిని సృష్టించింది. మార్చి 2007 నుంచి అదే సంవత్సరం డిసెంబరు మాసం దాకా ఎనిమిదిసార్లు పునర్ముద్రణ భాగ్యానికి నోచుకొంది ఆ పుస్తకం. ముప్పై వేల కాపీలపైనే అమ్ముడుబోయింది. ఏడెనిమిది నెలల్లోనే, ఆ తర్వాత త్వరితగతిలో తెలుగులో, గుజరాతీలో, హిందీలో, బెంగాలీలో, కలో ప్రచురింపబడి, అఖండ విజయాన్ని చవిచూచింది. గుజరాతీ, హిందీ -ఒక్కో భాషలో - ఏడెనిమిదిసార్లు పునర్ముద్రించబడి, దాదాపు ముప్పై వేల కాపీల పైనే అమ్ముడుపోయింది............© 2017,www.logili.com All Rights Reserved.