Manyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu

By Durgam Subbarao (Author)
Rs.80
Rs.80

Manyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu
INR
MANIMN2500
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

   అంబేడ్కరిజం పట్ల శత్రువులు ఉద్దేశ పూర్వకంగా అయోమయం సృష్టించారు. అందుకు అంబేడ్కర్ అనుచరులు తోడ్పడటం మన ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అంబేడ్కర్ అభిమానులపై అత్యాచారాలు పెరిగే కొద్దీ ఆ ప్రజలకు అంబేడ్కరిజంపై అభిమానం మరింత పెరుగుతుంది. వారి అభిమానాన్ని కొల్లగొట్టి దోచుకునేందుకు అధిపత్య శక్తులు మరింత అయోమయాన్ని సృష్టిస్తారు. అందువల్ల అంబేడ్కరిజాన్ని పునరుజ్జీవింపజేయాలనుకునే వారి మొదటి కర్తవ్యం ఈ అయోమయాన్ని చెల్లా చెదురు చేయడం. ప్రజలకు నిజమైన అంబేడ్కరిజం అర్థాన్ని వారు తెలియచెప్పగలగాలి. నిజమైన అంబేడ్కరిస్టులకు కుహనా అంబేడ్కరిస్టులకు తేడాను కూడా వారు చాటి చెప్పగలగాలి.

                                                                                                   - మాన్యశ్రీ కాన్టీరాం

   అంబేడ్కరిజం పట్ల శత్రువులు ఉద్దేశ పూర్వకంగా అయోమయం సృష్టించారు. అందుకు అంబేడ్కర్ అనుచరులు తోడ్పడటం మన ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అంబేడ్కర్ అభిమానులపై అత్యాచారాలు పెరిగే కొద్దీ ఆ ప్రజలకు అంబేడ్కరిజంపై అభిమానం మరింత పెరుగుతుంది. వారి అభిమానాన్ని కొల్లగొట్టి దోచుకునేందుకు అధిపత్య శక్తులు మరింత అయోమయాన్ని సృష్టిస్తారు. అందువల్ల అంబేడ్కరిజాన్ని పునరుజ్జీవింపజేయాలనుకునే వారి మొదటి కర్తవ్యం ఈ అయోమయాన్ని చెల్లా చెదురు చేయడం. ప్రజలకు నిజమైన అంబేడ్కరిజం అర్థాన్ని వారు తెలియచెప్పగలగాలి. నిజమైన అంబేడ్కరిస్టులకు కుహనా అంబేడ్కరిస్టులకు తేడాను కూడా వారు చాటి చెప్పగలగాలి.                                                                                                   - మాన్యశ్రీ కాన్టీరాం

Features

  • : Manyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu
  • : Durgam Subbarao
  • : Bhoomi Books Trust
  • : MANIMN2500
  • : Paperback
  • : 2019
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam