'గుయెన్ ది బిన్హ' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం ఈ పుస్తకంలో ఉంది. పుస్తకంలో ఆత్మీయత, నిజాయితీ గాఢంగా వున్నాయి. అసాధరణమైన స్థితికి చేరుకున్న సాధారణ వ్యక్తుల స్పందనలు, అనుభవాలు ఈ పుస్తకంలో కన్పిస్తాయి. మానవ సహజ అనుభూతులు పలు సందర్భాలలో తొంగి చూడడంతో ఓ రాజకీయ నాయకుడి చరిత్రలానో, ఉద్యమ కార్యకర్త "మూస" జీవిత చరిత్రలానో వుండదు. ఒక సంపూర్ణ వ్యక్తి యొక్క వికాస పరిణితికి ప్రతీకలా అన్పిస్తుంది. రెండు తీవ్రమైన ప్రతిఘటనా పోరులు, ఎన్నో అనుభవాలు, అన్నీ జీవితానికి అతి దగ్గరగా, అతి స్పష్టంగా కన్పిస్తాయి. అందువల్ల ఈ పుస్తకం ఒక నిర్దిష్ట కాల చరిత్రకి ప్రతిబింబంలా మాత్రమేకాక దేశ చరిత్రకీ, ఆ దేశంలోని ప్రజల హృదయ స్పందనలకి ఆకృతిగా నిలిచింది. గుయెన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవండి.

© 2017,www.logili.com All Rights Reserved.