కేరళలో పుట్టి, హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి కర్ణాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉండి, చివరికి మహరాష్ట్రలోని ముంబాయికి నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేష్ పురిలో స్థిరపడ్డ జీవన్ముక్తుడు, అవధూత సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర ఇది. ఎందరికో ఎన్నో చమత్కారాలని బాబా చూపించారు. సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర ఆధ్యాత్మిక సాధకులని, సాధారణ పాఠకులని కూడా అలరిస్తుంది..
మహరాష్ట్రలో జన్మించిన మహాత్ముల్లో ఒకరు గోండావలీ బాబా. రామభక్తుడైన ఆయనది రామదాసి మార్గం. అంటే రామనామస్మరణే మోక్షాన్నిస్తుందని నమ్మే మార్గం .ఫిబ్రవరి 1844లో జన్మించి డిసెంబర్ 1913లో దేహత్యాగం చేసిన గోండావలీ బాబా నిర్మించిన రామాలయాన్ని నేటికీ భక్తులు సందర్శిస్తూంటారు.ఈ పుస్తకంలో ఆయన జీవిత చరిత్రని కూడా చదవండి.
కేరళలో పుట్టి, హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి కర్ణాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉండి, చివరికి మహరాష్ట్రలోని ముంబాయికి నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేష్ పురిలో స్థిరపడ్డ జీవన్ముక్తుడు, అవధూత సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర ఇది. ఎందరికో ఎన్నో చమత్కారాలని బాబా చూపించారు. సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర ఆధ్యాత్మిక సాధకులని, సాధారణ పాఠకులని కూడా అలరిస్తుంది.. మహరాష్ట్రలో జన్మించిన మహాత్ముల్లో ఒకరు గోండావలీ బాబా. రామభక్తుడైన ఆయనది రామదాసి మార్గం. అంటే రామనామస్మరణే మోక్షాన్నిస్తుందని నమ్మే మార్గం .ఫిబ్రవరి 1844లో జన్మించి డిసెంబర్ 1913లో దేహత్యాగం చేసిన గోండావలీ బాబా నిర్మించిన రామాలయాన్ని నేటికీ భక్తులు సందర్శిస్తూంటారు.ఈ పుస్తకంలో ఆయన జీవిత చరిత్రని కూడా చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.