దేశంలో అనాదికాలం నుంచి మనవ జీవితాన్ని సుఖవంతం చేయటానికి విజ్ఞానం కలిగినవాళ్ళు మనవునిఫై అనేక ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తుంది. వేద సంప్రదాయని ఉపనిద్మారాగ్గమని అనేక విధాలుగా మానవుల్ని ఆనందం పొందటానికి మర్గాలంటూ నడిపిస్తుండగా మానవ జీవన విదానాన్ని క్రమబద్దం చేయటానికి షడ్డర్మనాలు వచ్చాయి. వాటి క్రమ వికాసాన్ని పరిశిలిస్తూ ఆత్మమార్గం వద్దకు వద్దాము. గౌతమ మహర్షి తర్కంతోకట్టుబాట్లకు ప్రాదాన్యాన్ని ఇస్తూ న్యాయదర్శనం మానవునికి మార్గదర్సకం కావాలని చూస్తూ కణాదుడు తర్కాన్నే అనుసరిస్తూ కణానికి అదిక ప్రాదాన్యాన్ని ఇచ్చి తత్త్వ చర్చచేసి మానవుని జీవన విధానాన్ని మరొక మలుపు తిప్పటానికి వైశేషిక దర్శనంలో ప్రయత్నం కొనసాగించాడు. కపిల మహర్షి న్యాయదర్శనాన్ని విడవకుండా దానిలో ఉన్న మంచిని స్వికరిస్తునే ఈ సృష్టి ఎట్లా వచ్చిoది అనే ప్రశ్నను తిర్మనించటానికి అనేక విదాల తర్క వితర్కలతో ప్రయత్నం కొనసాగిస్తూ సంఖ్య దర్శనం రాసాడు.
- సాహితి