వీధిపక్కన పడివున్న చెత్తా చెదారాన్ని పోగుచేసి ఒకచోట గుట్టగా పడేశాడు రాందాసు. అది చాలదనిపించి పెద్దకాపు రమణయ్యగారి గడ్డివామిలోంచి పట్టెడు వరిగడ్డిని దూసుకొచ్చి ఆ గుట్టమీద పెట్టాడు. అటుగా పోతున్న మన్సుబుగారి అల్లుడిని ఆపి అగ్గిపెట్టె తీసుకున్నాడు.
గుప్పుమంటూ పైకీ లేచింది పెద్దమంట. "ఓరి నీ యవ్వ... వర్షాలు లేవురా! ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఎండకు ఎండి ఫెళఫెళలాడుతున్నాయి.
ఒక్కటంటే ఒక్క రవ్వపోయి పడిందంటే ఊరు ఊరంతా భగ్గుమంటుంది. మంట తగ్గించు" అల్లుడుగారు.
అతని అగ్గిపెట్టెని అతనికిచ్చి పక్కనే పెట్టిన తన డప్పుని చేతుల్లోకి తీసుకుని మంటమీద పెట్టాడు రాందాసు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల అపరిచితుడు.
వీధిపక్కన పడివున్న చెత్తా చెదారాన్ని పోగుచేసి ఒకచోట గుట్టగా పడేశాడు రాందాసు. అది చాలదనిపించి పెద్దకాపు రమణయ్యగారి గడ్డివామిలోంచి పట్టెడు వరిగడ్డిని దూసుకొచ్చి ఆ గుట్టమీద పెట్టాడు. అటుగా పోతున్న మన్సుబుగారి అల్లుడిని ఆపి అగ్గిపెట్టె తీసుకున్నాడు. గుప్పుమంటూ పైకీ లేచింది పెద్దమంట. "ఓరి నీ యవ్వ... వర్షాలు లేవురా! ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఎండకు ఎండి ఫెళఫెళలాడుతున్నాయి. ఒక్కటంటే ఒక్క రవ్వపోయి పడిందంటే ఊరు ఊరంతా భగ్గుమంటుంది. మంట తగ్గించు" అల్లుడుగారు. అతని అగ్గిపెట్టెని అతనికిచ్చి పక్కనే పెట్టిన తన డప్పుని చేతుల్లోకి తీసుకుని మంటమీద పెట్టాడు రాందాసు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల అపరిచితుడు.© 2017,www.logili.com All Rights Reserved.