జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శిశువు పుట్టిన నాటి నుండి పన్నెండు సంవత్సరాలు సరిగ్గా చెప్పాలంటే పదకొండు సంవత్సరాల ఆరునెలల కాలం వరకు జాతకం వర్తించదని, ఆ కాలంలో తల్లి, తండ్రియొక్క జాతకబలమే శిశువుపై ఉంటుందని ఒక సూత్రం ఉంది. ఈ ప్రకారం చుస్తే ఎవ్వరికైనా వారి జీవితంపై గ్రహప్రభావం 12సంవత్సరాల దాటిన తర్వాతనే ప్రారంభమవుతుందన్నది నిజం.
కుజుడు వివాహకారకుడు కాడు. కళత్రా కారత్వాన్ని వహిస్తాడు. ఈ విధంగా చూసినపుడు ఆలస్య వివాహానికి కుజుడు కారకుడు కానే కాడు. కేవలము కుజుడు ఈ విధమైన నిందను మోస్తున్నాడు.
వివాహానంతరం భార్య, భర్తల మధ్యన మొదలయ్యే వాదవివాదాలు ఇతర ఇబ్బందులకు భార్యా భర్తల అకాలమృత్యువుకు మాత్రమే కుజుడు కారకుడవుతున్నాడు. ముఖ్యంగా పురుషులకుండే కుజదోషం కంటే స్త్రీలకుండే కుజదోషం తీవ్రమైనదిగా... లగ్నంలో కుజుడు కూడా అశుభపలితాలను ఇస్తాడనీ జ్యోతిష్య పండితుల అభిప్రాయం.
స్త్రీలలో ఉండే కుజదోషం నివృత్తి చేసుకొనకపొతే అకాల వైధవ్యం, విడాకులు, భర్తతో కలహాలతోపాటు, కుటుంబ గౌరవ మర్యాదలను మంట కలిపే విధంగా వారిప్రవర్తన ఉంటుంది. నీచమైన వృత్తిని వారు స్వీకరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వారియొక్క సంసారజీవితం అశాంతిమయంగా ఉంటుంది.
"కుజగ్రహ అనుగ్రహానికి ప్రాచిన జ్యోతిష్య గ్రంధాలలో ఉన్న అనేక రహస్యాలతో పాటు పురాణాలూ అనేక మంది మహారుషుల చెప్పిన పరిహారాలు మంత్ర, యంత్ర, తంత్రాలపై విస్తృత పరిశోధన చేసి తెలుగులో మొట్టమొదటి సారిగా అందించిన పుస్తకం" ఈ పుస్తకంలో కుజగ్రహ గురించి ఈ క్రింద విధంగా వున్నాయి
1. కుజ అన్న శబ్దానికి అర్ధం ఏమిటి?
2. కుజుడుని మంగళవారంనాడే ఆరాధించాలి అని పెద్దలు ఎందుకు చెప్తారు?
3. మీరు అధికంగా అప్పులతో బాధపడుతున్నారా?
4. కుజదోషం ఉన్నవారు రెల్లుపొదలను పెంచాలా?
5. కుజదృష్టి ఏ ఏ స్థానాలపై ఉంటుంది?
6. కుజదోషం ఉన్నవారు "నిప్పు" ను ఆర్పరాదా?
7. కుజదోషంఉన్నవారికి వాస్తు శాస్త్రరీత్యా నిద్రాభంగిమ ఏమిటో తెలుసా?
8. గృహంలో కుజుడు ఎక్కడ ఉంటాడో తెలుసా?
9. శ్రీగ్ర వివాహానికి కన్యలు చేయవలసిన వ్రతం?
10. కుజుడుని ఎలా ఆరాదిస్తే అత్యంత ప్రీతి చెందుతాడు?
11. మంగళవారం అప్పు చేయరాదంటారు నిజమేనా?
12. కుజుడికి అత్యంత ప్రీతికరమైన వారము ఏమిటి?
13. కుజదోషం ఉన్నవారు తినరానిది ఏమిటో తెలుసా?
14. కుజగ్రహ నివారణకు ధరించవలసిన రుద్రాక్ష!
15. కుజదోష ఉన్నవారు ఏ స్నానం చేయాలి? ఏ వ్రతం చేయాలి?
16. అన్ని లగ్నాలకు కుజదోషం ఒకేలా వర్తిస్తుందా?
17. కుజదోషం ఉన్న వారికీ వివాహం ఎప్పుడు చేయటం మంచిది?
కుజుడుకీ సంబంధించి అనేక విశేషాలను రచయిత ఎంతో శ్రమకోర్చి ఈ పుస్తకంలో అందించారు. మీరు కుజదోషం గురించి తెలుసుకొని కుజదోషం నుండి బయట పడి అమితమైన ఆనందాన్ని అందిస్తుందని ఆశిస్తూ...
- ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శిశువు పుట్టిన నాటి నుండి పన్నెండు సంవత్సరాలు సరిగ్గా చెప్పాలంటే పదకొండు సంవత్సరాల ఆరునెలల కాలం వరకు జాతకం వర్తించదని, ఆ కాలంలో తల్లి, తండ్రియొక్క జాతకబలమే శిశువుపై ఉంటుందని ఒక సూత్రం ఉంది. ఈ ప్రకారం చుస్తే ఎవ్వరికైనా వారి జీవితంపై గ్రహప్రభావం 12సంవత్సరాల దాటిన తర్వాతనే ప్రారంభమవుతుందన్నది నిజం. కుజుడు వివాహకారకుడు కాడు. కళత్రా కారత్వాన్ని వహిస్తాడు. ఈ విధంగా చూసినపుడు ఆలస్య వివాహానికి కుజుడు కారకుడు కానే కాడు. కేవలము కుజుడు ఈ విధమైన నిందను మోస్తున్నాడు. వివాహానంతరం భార్య, భర్తల మధ్యన మొదలయ్యే వాదవివాదాలు ఇతర ఇబ్బందులకు భార్యా భర్తల అకాలమృత్యువుకు మాత్రమే కుజుడు కారకుడవుతున్నాడు. ముఖ్యంగా పురుషులకుండే కుజదోషం కంటే స్త్రీలకుండే కుజదోషం తీవ్రమైనదిగా... లగ్నంలో కుజుడు కూడా అశుభపలితాలను ఇస్తాడనీ జ్యోతిష్య పండితుల అభిప్రాయం. స్త్రీలలో ఉండే కుజదోషం నివృత్తి చేసుకొనకపొతే అకాల వైధవ్యం, విడాకులు, భర్తతో కలహాలతోపాటు, కుటుంబ గౌరవ మర్యాదలను మంట కలిపే విధంగా వారిప్రవర్తన ఉంటుంది. నీచమైన వృత్తిని వారు స్వీకరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వారియొక్క సంసారజీవితం అశాంతిమయంగా ఉంటుంది. "కుజగ్రహ అనుగ్రహానికి ప్రాచిన జ్యోతిష్య గ్రంధాలలో ఉన్న అనేక రహస్యాలతో పాటు పురాణాలూ అనేక మంది మహారుషుల చెప్పిన పరిహారాలు మంత్ర, యంత్ర, తంత్రాలపై విస్తృత పరిశోధన చేసి తెలుగులో మొట్టమొదటి సారిగా అందించిన పుస్తకం" ఈ పుస్తకంలో కుజగ్రహ గురించి ఈ క్రింద విధంగా వున్నాయి 1. కుజ అన్న శబ్దానికి అర్ధం ఏమిటి? 2. కుజుడుని మంగళవారంనాడే ఆరాధించాలి అని పెద్దలు ఎందుకు చెప్తారు? 3. మీరు అధికంగా అప్పులతో బాధపడుతున్నారా? 4. కుజదోషం ఉన్నవారు రెల్లుపొదలను పెంచాలా? 5. కుజదృష్టి ఏ ఏ స్థానాలపై ఉంటుంది? 6. కుజదోషం ఉన్నవారు "నిప్పు" ను ఆర్పరాదా? 7. కుజదోషంఉన్నవారికి వాస్తు శాస్త్రరీత్యా నిద్రాభంగిమ ఏమిటో తెలుసా? 8. గృహంలో కుజుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? 9. శ్రీగ్ర వివాహానికి కన్యలు చేయవలసిన వ్రతం? 10. కుజుడుని ఎలా ఆరాదిస్తే అత్యంత ప్రీతి చెందుతాడు? 11. మంగళవారం అప్పు చేయరాదంటారు నిజమేనా? 12. కుజుడికి అత్యంత ప్రీతికరమైన వారము ఏమిటి? 13. కుజదోషం ఉన్నవారు తినరానిది ఏమిటో తెలుసా? 14. కుజగ్రహ నివారణకు ధరించవలసిన రుద్రాక్ష! 15. కుజదోష ఉన్నవారు ఏ స్నానం చేయాలి? ఏ వ్రతం చేయాలి? 16. అన్ని లగ్నాలకు కుజదోషం ఒకేలా వర్తిస్తుందా? 17. కుజదోషం ఉన్న వారికీ వివాహం ఎప్పుడు చేయటం మంచిది? కుజుడుకీ సంబంధించి అనేక విశేషాలను రచయిత ఎంతో శ్రమకోర్చి ఈ పుస్తకంలో అందించారు. మీరు కుజదోషం గురించి తెలుసుకొని కుజదోషం నుండి బయట పడి అమితమైన ఆనందాన్ని అందిస్తుందని ఆశిస్తూ... - ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
© 2017,www.logili.com All Rights Reserved.